హైదరాబాద్, వెలుగు: వన్ నేషన్.. వన్ ఎలక్షన్ పేరుతో ప్రజాస్వామ్యాన్ని ప్రధాని మోదీ ఖూనీ చేస్తున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగబద్ధమైన హక్కులను కాలరాస్తూ.. చట్టవిరుద్ధంగా ఆర్డినెన్స్ ద్వారా పార్లమెంట్ ను రద్దు చేసి జమిలి ఎన్నికలకు వెళ్లేందుకు కుట్ర చేస్తోందన్నారు. సోమవారం సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎన్.బాలమల్లేశ్‌తో కలిసి మగ్ధూంభవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై దేశవ్యాప్తంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాలను తొలగించాల్సిందేనని, మూసీని కూడా ప్రక్షాళన చేయాలని నారాయణ పేర్కొన్నారు. ముందుగా రాష్ట్ర ప్రభుత్వం పేదలకు పునరావాసం కల్పించాలని, ఆ తర్వాతే వారిని అక్కడి నుంచి ఖాళీ చేయించాలని సూచించారు.
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న మోదీ
- తెలంగాణం
- October 1, 2024
లేటెస్ట్
- కిచెన్ తెలంగాణ : రొటీన్‌కి భిన్నంగా గోబీ వెరైటీలు
- గ్రూప్-3 పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి
- మునుగోడును ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దాలి : ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
- టెక్నాలజీ : ఏఐతో డెత్ కాలిక్యులేషన్!
- నవంబర్ 20న వేములవాడకు సీఎం రేవంత్ రెడ్డి
- OTT Release 2024: ఓటీటీలో రిలీజ్ అయిన సినిమాలు, వెబ్ సీరీస్లు
- సమగ్ర సర్వేకు ప్రజలంతా సహకరించాలి : మంత్రి పొన్నం ప్రభాకర్
- టెక్నాలజీ : అమెజాన్ క్లినిక్ వచ్చేసింది
- ప్రిన్సిపల్ వద్దంటూ విద్యార్థుల ఆందోళన
- సహకార సమాఖ్యతత్వానికి అంతర్రాష్ట్ర మండలి పునరుద్ధరణ
Most Read News
- హైవేల పక్కన పండ్ల బుట్టల్లో ఉండే సీతాఫలాలు కొంటున్నరా..?
- Ayushman Bharat Card: ఆధార్ కార్డు ఉంటేచాలు..ఇంకేం వద్దు.. సీనియర్ సిటిజన్లకు ఆయుష్మాన్ భారత్
- TG-TET: ఇప్పటి వరకు టెట్‌కు ఎంతమంది అప్లై చేసుకున్నారంటే..?
- Bigg Boss: ఊహించని విధంగా బిగ్ బాస్ ఓటింగ్.. స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యే ఛాన్స్.. డేంజర్లో ఇద్దరు!
- కార్తీకమాసం.. మూడో సోమవారం ఇలా పూజ చేయాలి..
- Pushpa 2: The Rule : పుష్ప సినిమాని ఆ ఇద్దరు స్టార్ హీరోలు రిజెక్ట్ చేశారా..?
- సీఎం చంద్రబాబు తమ్ముడు రామ్మూర్తి నాయుడు కన్నుమూత..
- AUS vs IND: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 3-1 తేడాతో ఆ జట్టే గెలుస్తుంది: ఆసీస్ దిగ్గజ క్రికెటర్
- IND vs AUS: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ తొలి టెస్ట్.. టీమిండియా తుది జట్టును ప్రకటించిన రవిశాస్త్రి
- IPL 2025: ఐపీఎల్ మెగా వేలంలో 13 ఏళ్ల పోరగాడు.. ఎవరతను..? ఏంటి స్పెషాలిటీ..?