కోరుట్ల,వెలుగు : పట్టణంలోని కొత్త బస్టాండ్ ఇన్‌గేట్ వద్ద శుక్రవారం జరిగిన యాక్సిడెంట్లో ఒకరికి గాయాలయ్యాయి. పోలీసులు, బాధితుడు ప్రశాంత్ తెలిపిన వివరాల ప్రకారం.. ప్రశాంత్ తన మారుతి సుజుకీ వ్యాన్‌లో కామారెడ్డి నుంచి మేడిపల్లి పని మీద బయల్దేరాడు. మార్గ మధ్యలో కోరుట్ల కొత్త బస్టాండ్ ఇన్‌గేట్ వద్దకు రాగానే జగిత్యాల నుంచి నిజామాబాద్ కు వెళ్తున్న ఆర్టీసీ బస్సు.. బస్టాండ్ ఇన్‌గేట్ లోపలికి వెళ్తున్న క్రమంలో వ్యాన్, బస్సు ఢీకొన్నాయి. వ్యాన్ డ్యామేజీ కాగా, డ్రైవర్ ప్రశాంత్ కు గాయాలయ్యాయి.
కోరుట్ల యాక్సిడెంట్లో ఒకరికి గాయాలు
- కరీంనగర్
- June 29, 2024
లేటెస్ట్
- అమ్మాయిలకు ఎదురుందా!..నేడు వెస్టిండీస్‌తో ఇండియా రెండో వన్డే మ్యాచ్
- పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లు షురూ
- ఆపరేషన్ నానక్ రాంగూడ! తప్పించుకున్న గంజాయి డాన్ నీతుబాయి
- 3 వేల మెగావాట్ల సోలార్ విద్యుత్ టార్గెట్ : సింగరేణి సీఎండీ ఎన్.బలరాం
- మైత్రి మూవీస్ రూ.50 లక్షల సాయం
- 12 ఏళ్లలోనే తండ్రి కెమెరాతో మూవీ.. దర్శకుడు శ్యామ్ బెనెగల్ నేపథ్యం ఇదే
- హీరో అల్లు అర్జున్‌పై చర్యలు తీసుకోండి
- వామ్మో.. ఏడాదిలోనే రూ.1,867 కోట్లు దోచేసిన సైబర్ క్రిమినల్స్
- అంబేద్కర్ పై అమిత్ షా కామెంట్స్.. హైదరాబాద్‌లో కాంగ్రెస్ నిరసన ర్యాలీ
- మద్యం మత్తులో గొడవ, భర్తను చంపిన భార్య
Most Read News
- Pushpa 2 Box office Day 18: నాన్‌స్టాప్ రికార్డులతో పుష్ప 2.. ఇండియా బాక్సాఫీస్ డే 18 కలెక్షన్ ఎంతంటే?
- RRB Group D Recruitment: రైల్వేలో 32 వేల 438 ఉద్యోగాలకు నోటిఫికేషన్.. అర్హతలు ఇవే
- జూనియర్ ఎన్టీఆర్ మాట తప్పారు.. మాకు పైసా కూడా ఇవ్వలేదు: అభిమాని తల్లి
- అల్లు అర్జున్ మామకు చేదు అనుభవం
- UI vs Vidudala 2: ఉపేంద్ర, విజయ్ సేతుపతి సినిమాల బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే?
- Mystery Thriller: ఓటీటీలోకి మిస్టరీ థ్రిల్లర్ మూవీ.. పది కోట్ల బడ్జెట్.. రూ.55కోట్ల కలెక్షన్స్.. కథేంటంటే?
- రేవంత్.. మీ సోదరుడికి ఒక న్యాయం..అల్లు అర్జున్‌కు ఒక న్యాయమా.?: హరీశ్ రావు
- New Year Plan : నెట్‌ఫ్లిక్స్‌తో BSNL బంపరాఫర్.. జియో, ఎయిర్‌టెల్‌కు పోటీగా..
- సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ కు మరోసారి నోటీసులు
- టాలీవుడ్ ఏపీకి వెళ్తుందా..? అగ్ర నిర్మాత నాగవంశీ ఆన్సర్ ఇదే