‘వన్​ టైం సెటిల్​మెంట్’​కు ఈ నెల 31 ఆఖరు

‘వన్​ టైం సెటిల్​మెంట్’​కు ఈ నెల 31 ఆఖరు

హైదరాబాద్​సిటీ, వెలుగు : ఈ నెల 31తో ‘వన్ టైం సెటిల్ మెంట్’ పథకం ముగుస్తుందని, సిటిజన్లు సద్వినియోగం చేసుకోవాలని వాటర్​బోర్డు ఎండీ అశోక్ రెడ్డి చెప్పారు. ఒకేసారి చెల్లిస్తే వడ్డీపై రాయితీ పొందవచ్చన్నారు. వాటర్​బోర్డు వెబ్ సైట్ www.hyderbadwater.gov.in లో, మీ-సేవ, ఏపీ ఆన్ లైన్ కేంద్రాల ద్వారా సైతం బిల్లు చెల్లించే అవకాశం ఉందన్నారు.