మోర్తాడ్ వెలుగు: ఏర్గట్ల మండలంలోని పలు గ్రామాల్లో ట్రాన్స్ఫార్మర్లను దొంగతనం చేసిన ఇద్దరిని పట్టుకొని, రిమాండ్‌కు పంపినట్లు ఎస్సై రాజు తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం ఒంగోలు జిల్ల సింగరాయ కొండకు చెందిన పల్లిపాటి ఏసుదాసు, మెదక్ జిల్లా చిన్న శంకరం పేట్ కు చెందిన నర్రా శ్రీధర్ ను ఏర్గట్ల ఎస్సై అరెస్టు చేసి వారి నుంచి ఐదు ట్రాన్స్ఫార్మర్ల దొంగతనం కేసులకు సంబంధించిన 160 కిలోల కాపర్ వైర్ ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. దర్యాప్తు అనంతరం ఇద్దరిపై ఆర్మూ ర్ కోర్టు లో చార్జిషీటు ఫైల్ చేయగా, ఇద్దరికి సంవత్సరం జైలు శిక్ష పడిందని పోలీసులు తెలిపారు.
ట్రాన్స్ఫార్మర్ల దొంగలకు ఏడాది జైలు
- నిజామాబాద్
- June 28, 2023
లేటెస్ట్
- పట్టాలు ఇవ్వాలని గిరిజనుల పాదయాత్ర
- ఆరోపణలు నిరూపిస్తే రాజీనామా చేస్తా..మాజీ ఎమ్మెల్యే సునీతకు బీర్ల ఐలయ్య సవాల్
- పండుగ సాయన్న విగ్రహావిష్కరణ
- నిర్వాసితుల అకౌంట్లలో డబ్బులు జమ
- సంక్రాంతి ఎఫెక్ట్..సొంతూర్లకు జనం.. కొర్లపాడు టోల్‌ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్‌జామ్
- తాగునీటి కష్టాలు తీరుస్తాం : ఎమ్మెల్యే వంశీకృష్ణ
- ఒగ్గు కళాకారుల జీవితంపై..బ్రహ్మాండ చిత్రం
- అభిమానులు కోరుకునేలా డాకు మహారాజ్ : బాలకృష్ణ
- ప్రజలపై మాంజా పంజా..
- కొత్త కార్యాలయంతో.. కాంగ్రెస్ భాగ్యరేఖ మారేనా?
Most Read News
- H1B వీసా అందిస్తున్న టాప్ 10 ఇండియన్ కంపెనీలు ఇవే..
- సంక్రాంతి తర్వాత తుఫాన్ ఏర్పడే అవకాశం: వాతావరణ శాఖ వార్నింగ్
- తెలంగాణలో వన్ స్టేట్–వన్ రేషన్ విధానం: సీఎం రేవంత్
- గుడ్ న్యూస్: తెలంగాణలో కానిస్టేబుళ్లకు ప్రమోషన్లు..జీవో జారీ
- Ravi Ashwin: డిఫెన్స్ ఆడగలిగితే అతను ప్రతి మ్యాచ్‌లో సెంచరీ కొట్టగలడు: రవిచంద్రన్ అశ్విన్
- Game Changer Review: గేమ్ ఛేంజర్ మూవీ రివ్యూ.. శంకర్, రామ్ చరణ్ పొలిటికల్ థ్రిల్లర్ మెప్పించిందా?
- Deepika Padukone: ఇంత దిగజారిపోయేరేంటీ.. ఎల్అండ్ టీ చైర్మన్ మాటలపై దీపికా పదుకొణె సీరియస్
- Game Changer: గేమ్ ఛేంజర్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత.. ఫస్ట్ డే కలెక్షన్స్ అంచనా ఎన్ని కోట్లంటే?
- IPL 2025: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓపెనర్స్ వీరిద్దరే.. కన్ఫర్మ్ చేసిన హెడ్ కోచ్
- Allu Arjun: అల్లు అరవింద్ బర్త్ డే సెలెబ్రేషన్స్.... పుష్ప కా బాప్ అంటూ తండ్రికి విషెస్ చెప్పిన బన్నీ..