హైదరాబాద్, వెలుగు: హోం రిటైల్, ఇంటీరియర్ డిజైన్ ప్రొవైడర్ హోం టౌన్ హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలోని ప్రిజమ్ మాల్లో తన సరికొత్త స్టోర్‌ను ప్రారంభించింది. ఈ ఆధునిక స్టోర్ తక్కువ ధరల్లో హోం, ఇండిపెండెంట్ రూం ప్యాకేజీలను, ఇంటి రెనోవేషన్, కొత్త హోం డిజైన్లను అందిస్తుంది. దాదాపు19వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ హోమ్టౌన్ స్టోర్‌లో ఫంక్షనల్ టేబుల్‌వేర్, కిచెన్వేర్, మాడ్యు కిచెన్లు, వార్డ్ రోబ్‌లు సహా ఎన్నో వస్తువులు అందుబాటులో ఉంటాయని కంపెనీ తెలిపింది.
హోం టౌన్ స్టోర్ ఆరంభం
- బిజినెస్
- July 7, 2024
మరిన్ని వార్తలు
-
Union Budget 2025-26: బడ్జెట్ దెబ్బతో కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు
-
Union Budgest 2025-26: వచ్చే వారం కొత్త ఇన్కమ్ ట్యాక్స్ బిల్లు.. బీమా రంగంలో 100 శాతం విదేశీ పెట్టుబడులు..
-
Union Budget 2025: చిన్న పరిశ్రమలకు భారీ ఊరట.. క్రెడిట్ గ్యారెంటీ రూ.10 కోట్లకు పెంపు
-
Union Budget 2025-26: బడ్జెట్లో రైతుల కోసం కొత్త స్కీమ్..
లేటెస్ట్
- Union Budget 2025-26 Live updates : కేంద్ర బడ్జెట్ లైవ్ అప్ డేట్స్
- Union Budget 2025-26: బడ్జెట్ దెబ్బతో కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు
- Union Budgest 2025-26: వచ్చే వారం కొత్త ఇన్కమ్ ట్యాక్స్ బిల్లు.. బీమా రంగంలో 100 శాతం విదేశీ పెట్టుబడులు..
- Union Budget 2025: చిన్న పరిశ్రమలకు భారీ ఊరట.. క్రెడిట్ గ్యారెంటీ రూ.10 కోట్లకు పెంపు
- Union Budget 2025-26: బడ్జెట్లో రైతుల కోసం కొత్త స్కీమ్..
- Union Budget 2025: బడ్జెట్ సమావేశాల నుండి విపక్షాల వాకౌట్
- కొత్త కమిషనర్ల బాధ్యతల స్వీకరణ
- రంజీ ట్రోఫీలో కోహ్లీ రోజుకు ఎంత సంపాదిస్తాడు..?
- బంటి హత్య దారుణం.. డిజిటల్ యుగంలోనూ కులాహంకారాన్ని ప్రదర్శిస్తున్నారు: ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి..
- నల్గొండ జిల్లా అభివృద్ధికి సహకరించాలి : ఎంపీ రఘువీర్ రెడ్డి
Most Read News
- బాబా వంగా జ్యోతిష్యం : ఈ 4 రాశుల వారికి ఈ ఏడాది పట్టిందల్లా బంగారమే..
- Aha Thriller: ఆహాలో స్ట్రీమింగ్కి వచ్చిన తెలుగు సస్పెన్స్ కామెడీ థ్రిల్లర్ మూవీ.. స్టోరీ ఏంటంటే?
- గ్రామాల వారీగా రైతుభరోసా లిస్ట్..రోజు విడిచి రోజు నగదు బదిలీ
- రోజుకు రూ.10 లక్షలు లిమిట్.. ఫిబ్రవరి 1 నుంచి ఇవి మారనున్నాయ్
- అంత్యక్రియలకు డబ్బుల్లేక.. తల్లి శవంతో ఇంట్లోనే వారం రోజులు..
- Champions Trophy 2025: మిషన్ ఛాంపియన్స్ ట్రోఫీ 2025.. పాకిస్థాన్ జట్టు ప్రకటన
- లుక్ అదిరిపోయింది.. ఫిబ్రవరి 1 నుండి కియా సిరోస్ అమ్మకాలు
- పార్టీ ఫిరాయింపులు.. తెలంగాణ స్పీకర్‌పై సుప్రీం కోర్టు సీరియస్
- వరి పొలంలోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు..
- గ్రామాలవారీగా 4 స్కీమ్స్‌కు షెడ్యూల్.. రోజు విడిచి రోజు ఒక గ్రామం చొప్పున పూర్తిచేసే ప్లాన్