హసన్‌పర్తి, వెలుగు: మండలంలోని ఎర్రగట్టు గుట్టలోని హోటల్ స్వాగత్ గ్రాండ్ రెసిడెన్సిని ఆదివారం ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ప్రారంభించారు. గ్రాండ్ హోటల్ రుచికరమైన భోజనాలతో అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.
ఈకార్యక్రమంలో హోటల్ నిర్వాహకులు పాడి గణపతి రెడ్డి, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, నమిండ్ల శ్రీనివాస్ కార్పొరేటర్ గురుమూర్తి శివకుమార్ పాల్గొన్నారు.