
ఏ78 5జీ మోడల్‌ను ఒప్పో ఇండియాలో లాంచ్ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీని అమర్చారు. 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్‌తో నిమిషంలోనే ఫుల్ ఛార్జ్ అవుతుందని కంపెనీ పేర్కొంది. ఒప్పో ఏ78 5జీలో మీడియాటెక్ డైమెన్సిటీ 700 ఆక్టాకోర్ ప్రాసెసర్, 50 ఎంపీ మెయిన్ కెమెరా, 6.56 ఇంచుల డిస్‌ప్లే వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ నెల 18 నుంచి ఇండియాలో ఈ స్మార్ట్‌ఫోన్ సేల్స్ ఒప్పో ఈ–స్టోర్, అమెజాన్‌లలో ప్రారంభమవుతాయి. ధర రూ. 18,999.