![ఓడీఎఫ్లో టూల్ డిజైనర్ పోస్టులు](https://static.v6velugu.com/uploads/2025/02/ordnance-factory-medak-ofmk-tool-designer-posts-in-shankarpally-hyderabad_87c9032dDT.jpg)
హైదరాబాద్ శంకర్పల్లిలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మెదక్(ఓఎఫ్ఎంకే) టూల్ డిజైనర్ పోస్టుల భర్తీ కోసం దరఖాస్తులు కోరుతున్నది. ఈ ఉద్యోగాలను ఔట్సోర్సింగ్ బేస్డ్ మీద భర్తీ చేయనున్నారు. ఈ నెల 16వ తేదీ వరకు ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
అర్హత: టూల్ డిజైనర్02 పోస్టులను భర్తీ చేస్తున్నారు. పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, బీటెక్(మెకానిక్)లో ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.
ALSO READ | ఆర్ఆర్బీలో మినిస్టీరియల్, ఐసోలేటెడ్ పోస్టులు
సెలెక్షన్ ప్రాసెస్: ఇంటర్వ్యూ ఆధారంగా పోస్టులను భర్తీ చేయనున్నారు. 2025, జనవరి 27 నాటికి 63 ఏండ్లు మించకూడదు. నెలకు రూ.30,000 జీతం చెల్లిస్తారు.
అప్లికేషన్: ఆఫ్లైన్లో దరఖాస్తులను స్వీకరించనున్నారు. డిప్యూటీ జనరల్మేనేజర్/ హెచ్ఆర్, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మెదక్, ఎద్దుమైలారం, సంగారెడ్డి జిల్లా, తెలంగాణ 502205.