హిందూ ధర్మ పరిషత్(1925): రాజా ప్రతాపగిర్జి
సొసైటీ ఆఫ్ యూనియన్ అండ్ ప్రోగ్రెస్(1926): లండన్లో హైదరాబాద్ విద్యార్థులు
ఆల్ ఇండియా ఉమెన్స్ కాన్ఫరెన్స్ (1927): మసుమా బేగం
హైదరాబాద్ అసోసియేషన్ (1930): బారిస్టర్ శ్రీకిషన్
ఇదారా ఇ అదాబియత్ (1930): ముస్లిం విద్యార్థులు
హిందూ స్థాయీ సంఘం(1932): కాశీనాథరావు వైద్య
ఆంధ్ర కేసరి సంఘం(1934): బూర్గుల రంగనాథరావు, కేసీ గుప్తా
సాహితీ మేఖల (1934): అంబపూడి వెంకటరత్నం
ముల్కీ లీగ్ (1935): నిజామత్ జంగ్
అంబేద్కర్ యూత్ లీగ్(1936): బి.ఎస్.వెంకట్రావు
హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్(1938): స్వామి రామానంద తీర్థ