హైదరాబాద్ ప్రజలకు ట్రాఫిక్ నుంచి బిగ్ రిలీఫ్ కలుగనుంది. ల్యాంక్ హిల్స్ నుంచి ORR లింక్ రోడ్డు రెడీ రడీ అయింది. 2.89 కిలో మీటర్ల వరకు నార్సింగ్.. .పుప్పాలగూడ వరకు లింక్ రోడ్లను కలుపుతూ గేబియన్ గోడను నిర్మించినట్లు హైదరాబాద్ రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్(GHMC), గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్(MAUD) అధికారులు తెలిపారు. దీనిని నిర్మించేందుకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ & అర్బన్ డెవలప్‌మెంట్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ చొరవ చూపారు. 30 శాతం కంటె తక్కువ ఖర్చుతో నిర్మిస్తున్నట్లు ఆయన తెలిపారు.
90 కోట్ల రూపాయిలతో అంచనా వేసిన ఈ ప్రాజెక్టులో 8–20 మీటర్ల ఎత్తులో 1.12 కిలో మీటర్ల మేర గేబియన్ గోడ నిర్మించేందుకు ప్రణాళిక సిద్దం చేశారు. ఈ రహదారి ల్యాంకో హిల్స్ జంక్షన్ నుంచి ORR సర్వీస్ రోడ్ లింక్, నార్సింగి-పుప్పల్‌గూడ వరకు కీలమైన మార్గంగా మారుతుందన్నారు. ఈ ప్రాంతంలో ట్రాఫిక్ తగ్గేందుకు ఈ రహదారి నగర వాసులకు ఎంతో ఉపయోగపడుతుదని అధికారులు తెలిపారు.
One of the most imp missing Link Road connections is getting ready - from Lanco Hills jn to ORR service road & Narsingi-Puppalguda is 2.89 kms, costing ₹90 cr & having Gabion wall of 1.12 kms with height 8-20 mtrs. Cost is <30% & more strength
— Arvind Kumar (@arvindkumar_ias) November 27, 2023
Well done #HRDC & @GHMCOnline pic.twitter.com/0YL3e2AFer