Oscars 2025: గ్రాండ్గా 97వ ఆస్కార్ అవార్డ్స్ ఈవెంట్.. 2025 ఆస్కార్ విన్నర్స్ ఫుల్ లిస్ట్ ఇదే..

Oscars 2025: గ్రాండ్గా 97వ ఆస్కార్ అవార్డ్స్ ఈవెంట్.. 2025 ఆస్కార్ విన్నర్స్ ఫుల్ లిస్ట్ ఇదే..

97వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. హాలీవుడ్‌లోని డాల్బీ థియేటర్‌లో జరిగిన ఈ ఉత్సవంలో ప్రపంచ నలుమూలల నుంచి సినీ నటులు, టెక్నీషియన్లు తదితరులు పాల్గొన్నారు. వివిధ కేటగిరిల్లో బెస్ట్ పర్ఫార్మర్స్కు అవార్డులు అందజేశారు. ఆస్కార్ అవార్డుల ఉత్సవం ఈ సారి గ్రాండ్గా జరిగింది. 

బెస్ట్ యానిమేటెడ్ మూవీగా ఫ్లో విజేతగా నిలిచింది. బెస్ట్ సపోర్టింగ్‌ యాక్టర్‌-కీరెన్ కల్కిన్, బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్-పాల్ తేజ్‌వెల్ (వికెడ్), బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్‌ప్లే-కాంక్లేవ్, బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే-సీన్ బేకర్ (అనోరా), బెస్ట్ ఎడిటింగ్-సీన్ బేకర్ (అనోరా), బెస్ట్ మేకప్, హెయిర్ స్టైల్-ది సబ్‌స్టాన్స్ సినిమాకు ఆస్కార్ అవార్డు దక్కింది.

2025 ఆస్కార్ విన్నర్స్ జాబితా:
* బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్: కీరెన్ కల్కిన్ (‘ఎ రియల్ పెయిన్’)
* బెస్ట్ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్: ఫ్లో
* బెస్ట్ యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్: ఇన్ ది షాడో ఆఫ్ ది సిప్రెస్
* బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్: పాల్ తేజ్ వెల్ (వికెడ్)
* బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ప్లే: సీన్ బేకర్ (అనోరా)
* బెస్ట్ అడాప్డెడ్ స్క్రీన్ప్లే: పీటర్ స్ట్రౌఘన్ (కాంక్లేవ్)
* బెస్ట్ మేకప్ అండ్ హెయిర్ స్టైలింగ్: పీరేఒలివర్ పెర్సిన్, స్టీఫనీ గ్వీల్లన్, మరిలీన్ స్కార్సెలీ (ది సబ్‌స్టాన్స్)
* బెస్ట్ ఎడిటింగ్: సీన్ బేకర్ (అనోరా)
* ఉత్తమ సహాయ నటి: జోయ్ సల్దానా, (ఎమిలియా పెరెజ్)
* బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్: నాథన్ క్రౌలీ, లీ శాండెల్స్ (వికెడ్)
* బెస్ట్ ఒరిజినల్ సాంగ్: ఎల్ మల్ (ఎమిలియా పెరెజ్)
* బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్: (ది ఓన్లీ గర్ల్ ఇన్ ది ఆర్కె్స్ట్రా)
* బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్: (నో అదర్ లాండ్) (No Other Land)
* బెస్ట్ సౌండ్: డ్యూన్-పార్ట్-2
* బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్: డ్యూన్-పార్ట్-2