Oscars 2025: ఆస్కార్ 2025 నామినేషన్స్ చిత్రాలివే.. ఇండియన్ ఫిల్మ్ అనూజకు చోటు

Oscars 2025: ఆస్కార్ 2025 నామినేషన్స్ చిత్రాలివే.. ఇండియన్ ఫిల్మ్ అనూజకు చోటు

సినీ పరిశ్రమలో ప్రతి ఒక్కరి కల ఆస్కార్. అలాంటి   ప్రతిష్టాత్మక  ఆస్కార్‌‌ అవార్డుల వేడుకకు రంగం సిద్ధమవుతోంది. 97వ అకాడమీ అవార్డులకు నామినేట్ అయిన చిత్రాల జాబితాను గురువారం (జనవరి 23న) అకాడమీ ప్రకటించింది.

ఈ జాబితాలో అనోరా, ది బ్రూటలిస్ట్‌‌, ఎమిలియా పెరెజ్‌‌ చిత్రాలు ఎక్కువ  కేటగిరీల్లో నామినేషన్స్‌‌ సొంతం చేసుకున్నాయి. మన దేశం నుంచి ‘అనూజ’ (Anuja) అనే షార్ట్ ఫిల్మ్ మాత్రమే నామినేట్ అయింది. ఈ ఏడాది మార్చి 2న  అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది.  

Also Read :- తండేల్‌‌ థర్డ్ సింగిల్ రిలీజ్.. అదిరిపోయే లవ్ సింగ్ హైలెస్సో హైలెస్సా

ఇకపోతే ఉత్తమ చిత్రం విభాగంలో పోటీపడుతున్న 207 చిత్రాలలో.. ఏడు భారతీయ చిత్రాలు ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాయి. అందులో కంగువ (తమిళం), ఆడుజీవితం (ది గోట్ లైఫ్ ) (మలయాళం), సంతోష్ (హిందీ), స్వాతంత్ర్య వీర్ సావర్కర్ (హిందీ), All We Imagine as Light (మలయాళం-హిందీ), గర్ల్స్ విల్ బి గర్ల్స్ (హిందీ-ఇంగ్లీష్) ) మరియు పుతుల్ (బెంగాలీ) ఉన్నాయి. 

ఉత్తమ చిత్రం

అనోరా

ది బ్రూటలిస్ట్‌

ఎ కంప్లీట్‌ అన్‌నోన్‌

కాన్‌క్లేవ్‌

డ్యూన్‌: పార్ట్‌2

ఎమిలియా పెరెజ్‌

ఐయామ్‌ స్టిల్‌ హియర్‌

నికెల్‌ బాయ్స్‌

ది సబ్‌స్టాన్స్‌

విక్డ్‌

ఉత్తమ దర్శకుడు

సీన్ బేకర్ (అనోరా)

బ్రాడీ కార్బెట్ (ది బ్రూటలిస్ట్)

జేమ్స్ మ్యాన్ గోల్డ్ (ది కంప్లీట్ అన్‌‌నోన్)

జాక్వెస్ ఆడియార్డ్ (ఎమిలియా పెరెజ్)

కోరలీ ఫార్గేట్ (ది సబ్‌‌స్టాన్స్)

ఉత్తమ నటుడు

అడ్రియాన్ బ్రాడీ (ది బ్రూటలిస్ట్)

తిమోతీ చాలమెట్ (ది కంప్లీట్ అన్‌‌నోన్)

కోల్‌‌మెన్ డొమినింగో (సింగ్‌‌సింగ్)

రే ఫియన్నెస్ (కాన్‌‌క్లేవ్‌‌)

సెటస్టియన్ స్టాన్ (ది అప్రెంటిస్)

ఉత్తమ నటి

సింథియా ఎరివో (విక్డ్)

కార్లా సోఫియా గాస్కన్ (ఎమిలియా పెరెజ్)

మికే మాడిసన్ (అనోరా)

డెమి మూర్ (ది సబ్‌‌స్టాన్స్)

ఫెర్నాండా టోర్రెస్ (ఐయామ్ స్టిల్ హియర్), 

ఉత్తమ సహాయ నటుడు

యురా బోరిసోవ్ (అనోరా)

కిరెన్ కల్కిన్ (ది రియల్ పెయిన్)

ఎడ్వర్డ్ నార్తన్ (ది కంప్లీట్ అన్‌‌నోన్)

గాయ్ పియర్స్ (ది బ్రూటలిస్ట్)

జెరీమీ స్ట్రాంగ్ (ది అప్రెంటిస్).

ఉత్తమ సహాయ నటి

మోనికా బార్బరో (ది కంప్లీట్ అన్‌‌నోన్)

అరియానా గ్రాండే (విక్డ్)

ఫెసిలిటీ జోన్స్ (ది బ్రూటలిస్ట్)

ఇసబెల్లా రోస్సెల్లిని (కాన్‌‌క్లేవ్)

జోయా సాల్దానా (ఎమిలియా పెరెజ్).

బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్‌‌ప్లే

అనోరా

ది బ్రూటలిస్ట్

ఎ రియల్ పెయిన్

ది సబ్‌‌స్టాన్స్

బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్‌‌ప్లే

కాంక్లేవ్

ఎ కంప్లీట్ అన్‌‌నోన్

ఎమిలియా పెరెజ్

నికెల్ బాయ్స్.

బెస్ట్ యానిమేటెడ్ ఫీచర్:

ఫ్లో

ఇన్‌‌సైడ్ అవుట్ 2,

మెమోయిర్ ఆఫ్ ఎ స్నేల్

వాలెస్ అండ్ గ్రోమిట్ వెంజియన్స్ మోస్ట్ ఫౌల్

ది వైల్డ్ రోబోట్ 

బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్

ది బ్రూటలిస్ట్

కాన్‌‌క్లేవ్ 

డ్యూన్ పార్ట్‌‌2

వికెడ్

బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్ 

ఎ కంప్లీట్ అన్ నోన్

కాన్‌‌క్లేవ్

నోస్ఫెరాటు

వికెడ్

బెస్ట్ సినిమాటోగ్రఫీ

ది బ్రూటలిస్ట్

డ్యూన్ పార్ట్‌‌2

ఎమిలియా పెరెజ్

నోస్ఫెరాటు

బెస్ట్ ఎడిటింగ్ 

అనోరా

ది బ్రూటలిస్ట్

కాన్‌‌క్లేవ్

ఎమిలియా పెరెజ్

వికెడ్

బెస్ట్ సౌండ్:

డ్యూన్ పార్ట్‌‌2

ఎమిలియా పెరెజ్

వికెడ్

ది వైల్డ్ రోబోట్

బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ 

ఏలియన్

రోములస్

బెటర్ మ్యాన్

డ్యూన్ పార్ట్‌‌2

కింగ్‌‌డమ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్

వికెడ్

బెస్ట్ ఒరిజినల్ స్కోర్

ది బ్రూటలిస్ట్

కాన్‌‌క్లేవ్

ఎమిలియా పెరెజ్ 

వికెడ్

ది వైల్డ్ రోబోట్

బెస్ట్ ఒరిజినల్ సాంగ్ 

ఎల్ మాల్ (ఎమిలియా పెరెజ్)

ది జర్నీ (ది సిక్స్ ట్రిపుల్ ఎయిట్)

లైక్ ఎ బర్డ్ (సింగ్ సింగ్)

మి కామినో (ఎమిలియా పెరెజ్)

నెవర్ టూ లేట్ (ఎల్టన్ జాన్: నెవర్ టూ లేట్)