OTT Releases: ఈ వారం ఓటీటీల్లో రిలీజ్‍ కానున్న సినిమాలు, సిరీస్‍లు ఇవే.. వీటిలో 12 చాలా స్పెషల్

OTT Releases: ఈ వారం ఓటీటీల్లో రిలీజ్‍ కానున్న సినిమాలు, సిరీస్‍లు ఇవే.. వీటిలో 12 చాలా స్పెషల్

ప్రతీవారం లాగే ఈ వారం కూడా సరికొత్త సినిమాలు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. థియేటర్స్ మాత్రమే కాకుండా..ఓటీటీ(OTT) సంస్థలు కూడా ప్రేక్షకుల కోసం కొత్త కొత్త కంటెంట్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాయి.

అదే విదంగా ఈ వారం కూడా సరికొత్త సినిమాలు ఓటీటీలో సిద్ధంగా ఉన్నాయి. ఈ వారం మొత్తంగా 30  సినిమాలు, వెబ్ సిరీసులు కలిపి స్ట్రీమింగ్ కానున్నాయి. వీటిలో 12 చాలా స్పెషల్ కానున్నాయి. మరి ఏ సినిమా ఏ ఏ ఓటీటీలలో స్ట్రీమింగ్ కానుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. 

నెట్‌ఫ్లిక్స్ 

టీమ్ దిల్లోన్ (ఇంగ్లీష్)- అక్టోబర్ 1

మేకింగ్ ఇట్ ఇన్ మార్బెల్లా (స్వీడిష్ వెబ్ సిరీస్)- అక్టోబర్ 1

లవ్ ఈజ్ బ్లైండ్ సీజన్ 7 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- అక్టోబర్ 2

చెఫ్స్ టేబుల్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- అక్టోబర్ 2

అన్‌సాల్వ్‌డ్ మిస్టరీస్ వాల్యూమ్ 5 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- అక్టోబర్ 2

హార్ట్ స్టాపర్ సీజన్ 3 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- అక్టోబర్ 3

నింజాగో: డ్రాగెన్స్ రైజింగ్ సీజన్ 2 పార్ట్ 2 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- అక్టోబర్ 3

ది గోట్ (అక్టోబర్ 3)

కంట్రోల్ (CTRL) (హిందీ)- అక్టోబర్ 4

ఇట్స్ వాట్ ఇన్ సైడ్ (ఇంగ్లీష్)- అక్టోబర్ 4

ది ప్లాట్‌ఫామ్ 2 (ఇంగ్లీష్)- అక్టోబర్ 4

రన్మ 1/2 (జపనీస్ వెబ్ సిరీస్)- అక్టోబర్ 5

ది సెవెన్ డెడ్లీ సిన్స్ ఫోర్ నైట్స్ ఆఫ్ ది అపోకలిప్స్ సీజన్ 2 (జపనీస్ వెబ్ సిరీస్)- అక్టోబర్ 6

అమెజాన్ ప్రైమ్

బోట్ (తమిళ)- అక్టోబర్ 1

ఛాలెంజర్స్ (ఇంగ్లీష్ మూవీ)- అక్టోబర్ 1

ది లెజెండ్ ఆఫ్ వాక్స్ మెషీనా సీజన్ 3 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- అక్టోబర్ 3

హౌజ్ ఆఫ్ స్పాయిల్స్ (ఇంగ్లీష్ సినిమా)- అక్టోబర్ 3

క్లౌడ్ మౌంటైన్ (చైనీస్ మూవీ)- అక్టోబర్ 3

ది ట్రైబ్ (హిందీ రియాలిటీ షో)- అక్టోబర్ 4

ఆహా

35 చిన్న కథ కాదు (తెలుగు)- అక్టోబర్ 2

బాలు గాని టాకీస్ (తెలుగు)- అక్టోబర్ 4

కళింగ (హారర్ సినిమా)- అక్టోబర్ 4

జీ5 ఓటీటీ

కలర్స్ ఆఫ్ లవ్ (హిందీ సినిమా)- అక్టోబర్ 4

ది సిగ్నేచర్ (హిందీ చిత్రం)- అక్టోబర్ 4

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్

ది సింప్సన్స్ సీజన్ 36 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- సెప్టెంబర్ 30

జియో సినిమా 

అరణ్మనై 4 (హిందీ డబ్బింగ్ తమిళ సినిమా)- అక్టోబర్ 1

అమర్ ప్రేమ్ కీ ప్రేమ్ కహానీ (హిందీ)- అక్టోబర్ 4

మనోరమ మ్యాక్స్ ఓటీటీ

ఆనందపురం డైరీస్ (మలయాళ)- అక్టోబర్ 4

సోనీ లివ్ ఓటీటీ

మన్వత్ మర్డర్స్ (హిందీ వెబ్ సిరీస్)- అక్టోబర్ 4

ఆపిల్ ప్లస్ టీవీ

డెడ్‌పూల్ మరియు వుల్వరైన్ -( అక్టోబర్ 1)

వేర్ ఈజ్ వాండా (జర్మన్ వెబ్ సిరీస్)- అక్టోబర్ 4

తెలుగు సినిమాలు అయినా '35 చిన్న కథ కాదు', బాలు గాని టాకీస్, కళింగ, ది గోట్ చాలా స్పెషల్‌గా ఉన్నాయి. ఫ్యామిలీ, డ్రామా, మైథలాజి సబ్జెక్టుతో ఈ సినిమాలు వస్తున్నాయి. అలాగే లైగర్ బ్యూటీ అనన్య పాండే నటించిన సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ కంట్రోల్, సర్వైవల్ థ్రిల్లర్ ది ప్లాట్‌ఫామ్ 2, మిస్టరీ డ్రామాగా తెరకెక్కిన హిందీ మూవీ 'ది సిగ్నేచర్, లవ్ అండ్ రొమాంటిక్ మూవీ అమర్ ప్రేమ్ కీ ప్రేమ్ కహానీ, తమన్నా, రాశీ ఖన్నా హారర్ మూవీ అరణ్మనై 4, హిందీ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ మన్వత్ మర్డర్స్, బోల్డ్ మూవీ ఛాలెంజర్స్ అట్రాక్టివ్, తమిళ మూవీ 'బోట్' ఇవే కాకుండా ఓ 'రియాలిటీ షో' కూడా ఉంది. ఇక ఏ మాత్రం మిస్ అవ్వకుండా వీకెండ్ ఎంజాయ్ చేసేయండి.

  • Beta
Beta feature
  • Beta
Beta feature
  • Beta
Beta feature
  • Beta
Beta feature