ఓటీటీ(OTT Movies)లో మరో కలర్ఫుల్ వీకెండ్ కు రంగం సిద్దమైంది. ఈ శుక్రవారం ఆగస్ట్ 4న ఏకంగా 18 సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. అందులో థియేట్రికల్ రన్ ముగించుకున్నవి కొన్నైతే.. డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ అవుతున్నవి కొన్ని. మరి ఆ డీటెయిల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
నెట్‌ఫ్లిక్స్
నాగ శౌర్య హీరోగా వచ్చిన హిట్ మూవీ రంగబలి(తెలుగు), ద హంట్ ఫర్ వీరప్పన్(హిందీ సిరీస్), చూనా (హిందీ సిరీస్), ఫేటల్ సెడక్షన్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్), ద బిగ్ నైల్డ్ ఇట్ బేకింగ్ ఛాలెంజ్(ఇంగ్లీష్ సిరీస్),హార్ట్ స్టాపర్ సీజన్ 2(ఇంగ్లీష్ సిరీస్), ద లింకన్ లాయర్ సీజన్ 2(ఇంగ్లీష్ సిరీస్), హెడ్ టూ హెడ్ (అరబిక్), ద లాస్ట్ అవర్స్ ఆఫ్ మారియో బ్యూయోండో (స్పానిష్ సిరీస్).
హాట్‌స్టార్
జేడీ చక్రవర్తి ప్రధాన పపాత్రలో వస్తున్న దయ (తెలుగు వెబ్ సిరీస్)
అమెజాన్ ప్రైమ్
ద లాస్ట్ ఫ్లవర్స్ ఆఫ్ ఎలైస్ హర్ట్ (ఇంగ్లీష్ సిరీస్)
సోనీ లివ్
పరేషాన్ (తెలుగు సినిమా), ఫటాఫటీ (బెంగాలీ మూవీ)
ఆహా
హైవే (తమిళ సినిమా)
సైనా ప్లే
డార్క్ షేడ్స్ ఆఫ్ సీక్రెట్ (మలయాళ సినిమా)
ALSO READ:కంటెంట్ కాదు.. డైరెక్టర్ ఈజ్ కింగ్