కూలీలతో కలిసిపోయి వరినాట్లు..

ఖానాపూర్ పట్టణంలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్ కు చెందిన విద్యార్థినులు గురువారం స్థానికంగా ఉన్న వ్యవసాయ క్షేత్రాల్రో పర్యటించారు. మహిళా రైతులతో మాట్లాడి వ్యవసాయ ఉత్పత్తుల గురించి అడిగి తెలుసుకున్నారు. వరి పొలంలో కూలీలతో కలిసి ఇలా నాట్లు వేశారు. 

– వెలుగు, ఖానాపూర్