పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు

హుజూరాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిన్న(డిసెంబర్ 3) జరిగిన కౌంటింగ్ సందర్భంగా పోలీసుల విధులకు పాడి కౌశిక్ రెడ్డి ఆటంకం కలిగించాడని ఓ హెడ్ కానిస్టేబుల్.. కరీంనగర్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ఇచ్చారు. దీంతో పాడి కౌశిక్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు.