పద్మారావునగర్ వెలుగు : గాంధీ దవాఖానలో కొత్తగా చేపట్టిన డ్రైనేజీ నిర్మాణ పనుల్లో జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ప్రమాదకరంగా మారాయి. నిత్యం రద్దీగా ఉండే ఎంసీహెచ్ భవనం ఎదుట తవ్వుతున్న లోతైన గుంతల వెంట ఎలాంటి రేలింగ్, హెచ్చరిక బోర్డులు లేవు.
దీంతో పేషెంట్లు, వారి సహాయకులు అందులో పడిపోయే ప్రమాదం పొంచి ఉంది.