Pahalgam attack:కాశ్మీర్ ఉగ్రదాడి.. మృతులువీరే

Pahalgam attack:కాశ్మీర్ ఉగ్రదాడి.. మృతులువీరే

జమ్మూకాశ్మీర్ లోని పహల్గాంలో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో 26 మంది టూరిస్టులు మృతిచెందిన విషయం తెలిసిందే. మంగళవారం మధ్యాహ్నం బైసారన్ పర్యాటక ప్రాంతంలో టూరిస్టులపై ఉగ్రవాదులు దాడి చేసి అమాయకులైన టూరిస్టులను కాల్చి చంపారు. ఈ ఘటన పుల్వామా దాడి తరవాత పౌరులపై జరిగిన అతిపెద్ద టెర్రరిస్టు అటాక్ ఇదే. ఈ టెర్రర్ దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారితో దేశం నలుమూలలనుంచి వివిధ  రాష్ట్రాలకు చెందిన పర్యాటకులున్నన్నారు. చనిపోయిన వారి వివరాలు..

వినయ్ నర్వాల్ , నేవీ అధికారి, కర్నాల్, హర్యానా

 

చంద్రమౌళి, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్ 

 

మధుసూదన్, నెల్లూరు జిల్లా కావలి, ఆంధ్రప్రదేశ్ 

 

అతుల్ మోనే, ముంబై

 

హేమంత్ జోషి, ముంబై 

 

సంజయ్ లేలే, థానే , మహారాష్ట్ర 

 

ప్రశాంత్ సత్పతి, ఒడిషా 

 

మనీష్ రంజన్, హైదరాబాద్ 

 

తాగే హాలియింగ్, అరుణాచల్ ప్రదేశ్ 

 

భరత్ భూషన్, బెంగళూరు 

 

మంజునాథ్ రావు, శివమెగ్గ, కర్ణాటక