ఆసియా కప్ 2023లో భాగంగా ఆతిథ్య శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్‌లో పాకిస్తాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎందుకుంది. మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉండటంతో పాక్ కెప్టెన్ బాబర్ ఆజాం బ్యాటింగ్ వైపే మొగ్గు చూపాడు. మొదట బ్యాటింగ్ చేసి.. లంకేయుల భారీ లక్ష్యం నిర్ధేశించటమే వారి ప్రణాళిక.
తుది జట్లు
పాకిస్తాన్: ఫఖర్ జమాన్, అబ్దుల్లా షఫీక్, బాబర్ ఆజం (కెప్టెన్), మహమ్మద్ హారిస్, మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), ఇఫ్తికర్ అహ్మద్, షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, షాహీన్ అఫ్రిది, మహ్మద్ వాసిమ్ జూనియర్, జమాన్ ఖాన్
శ్రీలంక: పతుమ్ నిస్సాంక, కుసల్ పెరీరా, కుసల్ మెండిస్(వికెట్ కీపర్), సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ధనంజయ డి సిల్వా, దసున్ షనక(కెప్టెన్), దునిత్ వెల్లలాగే, మహేశ్ తీక్షణ, ప్రమోద్ మదుషన్, మతీషా పతిరణ.
? T O S S A L E R T ?
— Pakistan Cricket (@TheRealPCB) September 14, 2023
Pakistan win the toss and elect to bat first. The match has been reduced to 45 overs per side ?#PAKvSL | #AsiaCup2023 pic.twitter.com/dvinfuBN0F