ఇస్లామాబాద్: అఫ్గానిస్థాన్లో కొత్తగా కొలువుదీరిన తాలిబాన్ ప్రభుత్వంపై పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ స్పందించారు. తాలిబాన్ ప్రభుత్వానికి అంతర్జాతీయ సమాజం మద్దతుగా నిలవాలని ఆయన కోరారు. అఫ్గానిస్థాన్లో సుస్థిరత, శాంతియుత పరిస్థితులు నెలకొనేందుకు తాలిబాన్లతో కలసి పనిచేసేందుకు అంతర్జాతీయ సమాజం ముందుకు రావాలన్నారు. ‘అఫ్గానిస్థాన్ మొత్తం తాలిబాన్ల నియంత్రణలో ఉంది. అన్ని వర్గాలను కలుపుకుపోతూ తాలిబాన్లు బాగా పని చేయగలిగితే 40 ఏళ్ల కింద ఉన్నటువంటి శాంతియుత పరిస్థితులు తిరిగి ఆ దేశంలో ఏర్పడగలవు. కానీ అలా జరగకపోతే మాత్రం ఆందోళన చెందాల్సిందే. ముఖ్యంగా అక్కడ అతిపెద్ద మానవ సంక్షోభం, శరణార్థుల సమస్య ఏర్పడే ప్రమాదం ఉంది’ అని ఇమ్రాన్ ఖాన్ పేర్కొన్నారు. తాలిబాన్లకు అంతర్జాతీయ సమాజం బాసటగా నిలవాలని, అప్పుడే సంక్షోభ నివారణ సాధ్యమవుతుందన్నారు.
తాలిబాన్లకు అందరూ మద్దతుగా నిలవాలె
- విదేశం
- September 16, 2021
లేటెస్ట్
- Punjab Bandh:డిసెంబర్ 30న పంజాబ్ బంద్..ఆందోళన చేస్తున్న రైతు సంఘాల పిలుపు
- దిగ్గజ పారిశ్రామికవేత్త ఒసాము సుజుకీ కన్నుమూత
- న్యూ ఇయర్ గ్రీటింగ్స్ తో భారీ సైబర్ దోపిడీకి ప్లాన్.. క్లిక్ చేస్తే పైసలు మాయం
- భూపాలపల్లి వెళితే తప్పక చూడాల్సిన టూరిజం పాయింట్.. ఆకట్టుకునే ముత్యపు ధార వాటర్ ఫాల్స్..
- వరంగల్ జిల్లాలో చిరుత పులి ..పంటపొలాల్లో తిష్ట.!
- Good News: తెలంగాణ నేతల లేఖలకు టీటీడీ అనుమతి
- ఇంకా ఉంది: 2 కీలక కేసుల్లో విచారణ వాయిదా
- నల్గొండ జిల్లాలో ఫ్లోరోసిస్ కలకలం.!
- 2025 నూతన సంవత్సరం కోసం.. విషెష్ కోట్స్, ఫన్నీ విషెష్
- మాదాపూర్లో డివైడర్ ను ఢీ కొట్టిన బైక్.. ఇద్దరు యువకులు మృతి
Most Read News
- తెలంగాణలో కొత్తగా 13 వేల కొలువులు..ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ షురూ
- సంవత్సరానికి రూ.15 లక్షల లోపు సంపాదించే వారికి కేంద్రం గుడ్ న్యూస్
- పక్కా ఇండ్లు ఉన్నా.. ఇందిరమ్మకు అప్లికేషన్
- కామారెడ్డిలో ఆ ముగ్గురి ఆత్మహత్యకు కారణమేంటి?
- గేమ్ ఛేంజర్ రివ్యూ వైరల్.. సెకెండాఫ్ సూపర్ అంట..
- జీతం నెలకు రూ.13 వేలే.. గర్ల్ఫ్రెండ్కు BMW కారు 4BHK ఫ్లాటు.. సినిమా స్టైల్ దోపిడీ
- Jobs Alert: SBI బ్యాంకులో 600 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల
- టాటా చైర్మన్ చంద్రశేఖరన్ శుభవార్త చెప్పారు.. ఇదే జరిగితే ఎంత బాగుంటుందో..
- మన్మోహన్ సింగ్ మరణం భారత దేశానికి తీరని లోటు: KCR
- హైదరాబాద్లో మటన్ షాపుకు పోతున్నరా? ఈ స్టాంప్ ఉన్న మాంసం తింటేనే సేఫ్.. చూసి కొనండి..