మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: పాలమూరు సహకార అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ మేనేజింగ్ కమిటీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసినట్లు మహబూబ్ నగర్ సహకార శాఖ డిప్యూటీ రిజిస్ట్రార్, ఎన్నికల అధికారి టైటస్ పాల్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జూన్ 18 నుంచి 20 వరకు ఉదయం 10.30 నుంచి 2 గంటల వరకు నామినేషన్లు స్వీకరణ, 21న నామినేషన్ల పరిశీలన, జూన్ 22న నామినేషన్ల ఉపసంహరణ ఉంటుందన్నారు. జూన్ 27న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని వివరించారు. మేనేజింగ్ కమిటీలోని 12 మంది సభ్యుల్లో ఒకటి ఎస్సీ లేదా ఎస్టీకి, రెండు మహిళలు, 9 జనరల్ కేటగిరీకి రిజర్వ్ చేసినట్లు తెలిపారు.
పాలమూరు సహకార అర్బన్ బ్యాంక్ ఎన్నికల షెడ్యూల్ విడుదల
- మహబూబ్ నగర్
- June 16, 2024
లేటెస్ట్
- OTT Thriller: అఫీషియల్.. ఓటీటీలోకి లేటెస్ట్ సూపర్ హిట్ థ్రిలర్ మూవీ.. రూ.30 కోట్ల బడ్జెట్.. వంద కోట్ల కలెక్షన్స్
- సన్యాసం చిచ్చు..! కిన్నెర అఖాడా నుంచి బాలీవుడ్ నటి బహిష్కరణ
- Dinesh Karthik: ఇతర జట్లపై ఎలాగైనా ఆడుకో.. మా RCBని మాత్రం వదిలేయ్: డీకే
- మరో ఐదు రోజుల్లో ఎన్నికలు.. కేజ్రీవాల్‌కు బిగ్ షాకిచ్చిన ఆప్ ఎమ్మెల్యే
- OTT Crime Thriller: టిఫిన్ డబ్బాల్లో డ్రగ్స్ దందా.. ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ వివరాలివే
- ఆధ్యాత్మికం: కర్మాచరణ... జ్ఞానం.....అంటే ఏమిటి? శ్రీకృష్ణుడు ఏం చెప్పాడో తెలుసా ?
- Sachin Tendulkar: సచిన్‌ను వరించిన బీసీసీఐ ‘లైఫ్‌టైమ్ అచీవ్మెంట్’ అవార్డు
- పూర్ టేస్ట్.. సోనియా గాంధీ వ్యాఖ్యలకు రాష్ట్రపతి కార్యాలయం కౌంటర్
- Virat Kohli: కోహ్లీ కంటే మా బాబర్ గొప్పోడు: పాక్ ఓపెనర్
- ఫిబ్రవరి 3వ తేదీ కుంభమేళా ప్రత్యేకత ఏంటీ.. ఆ రోజు పుణ్య స్నానం చేస్తే ఎలాంటి ఫలితం కలుగుతుంది..
Most Read News
- బాబా వంగా జ్యోతిష్యం : ఈ 4 రాశుల వారికి ఈ ఏడాది పట్టిందల్లా బంగారమే..
- సర్కార్ కు సలాం : రూ.30 లక్షలు సంపాదిస్తే..17 లక్షలు పన్ను ఏంటీ.. పన్నులు కట్టటానికే బతుకుతున్నామా..!
- షేర్ మార్కెట్లో కోటి రూపాయలు లాస్.. పాపం ఈ కానిస్టేబుల్ అన్న.. సొంతూరు సూర్యాపేట..
- తెలంగాణ వైద్యారోగ్య చరిత్రలో మరో కొత్త శకం
- ఫిబ్రవరి 7న తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం..!
- అప్పులు చేసి అపార్ట్ మెంట్ కట్టాడు.. ప్లాట్లు అమ్ముడుపోక రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆత్మహత్య
- Aha Thriller: ఆహాలో స్ట్రీమింగ్కి వచ్చిన తెలుగు సస్పెన్స్ కామెడీ థ్రిల్లర్ మూవీ.. స్టోరీ ఏంటంటే?
- రోజుకు రూ.10 లక్షలు లిమిట్.. ఫిబ్రవరి 1 నుంచి ఇవి మారనున్నాయ్
- టెంపరరీ లైటింగ్ కోసం రూ.500 కోట్లా?
- అమెరికా విమాన ప్రమాదం.. 67 మందిలో ఒక్కరు కూడా ప్రాణాలతో మిగల్లేదు..!