- బిల్లులు చేయడానికి లంచం డిమాండ్
ఇటీక్యాల: జోగులాంబ గద్వాల జిల్లా ఇటీక్యాల మండల పంచాయతీ రాజ్ ఏఈ పాండురంగారావు రూ.50 వేల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు. ఎర్రవల్లి మండలం రాజశ్రీ గార్లపాడు గ్రామంలో మైనారిటీ షాదిఖానా భవన నిర్మాణ పనులకు బిల్లులు చేయడానికి ఏఈ.. ఓ వ్యక్తి రూ.50 వేలు డిమాండ్ చేయగా ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. పంచాయతీరాజ్ ఆఫీస్‌లో బాధితుడిని నుంచి ఏఈ లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
ALSO READ | ఇద్దరు గుజరాతీలది దోపిడి ప్లాన్..మోదీ, అదానిపై సీఎం రేవంత్ ఫైర్
Pandu Ranga Rao, Asst. Engineer, Panchayat Raj Department of Itikyal Mandal, Gadwal District was caught by #ACB officials for demanding and accepting a bribe of Rs.50,000/- "to record Measurements in M-Book and forward the bill" for an excecuted project by the complainant.
— ACB Telangana (@TelanganaACB) November 18, 2024
“Dial… pic.twitter.com/M8s7DCL6xq