కోవిడ్ 19 సమయంలో కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న వారు అనేక రకాల దుష్ప్రభాల బారిన పడ్డారని ఆరోపణలు ఉన్నాయి. భారతదేశం (SII), దేశంలో కోవిషీల్డ్‌ను అభివృద్ధి చేసి తయారు చేసిన పూణేకి చెందిన సంస్థ. అయితే ఆ వాక్సిన్ తయారు చేసిన సిరమ్ కంపెనీ బ్రిటన్ దేశంలో న్యాయ విచారణలో తాజాగా ఆ విషయాన్ని అంగీకరించంది. కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న వారు థ్రాంబో సైట్ పెనియా సిండ్రోమ్ (TTS) బారిన పడ్డారని సీరం ఇస్టిట్యూట్ తెలిపింది. ఈ క్రమంలో తన కూతురు కూడా కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకోవడం వల్లే చనిపోయిందని ఓ తండ్రి కోర్టును కోర్టును ఆశ్రయించాడు.
వేణుగోపాలన్ గోవిందన్ రిట్ పిటిషన్ దాఖలు చేసి కోవిషీల్డ్ కంపెనీ నుంచి నష్టపరిహారం కోరుతున్నాడు. ఆస్ట్రాజెనెకా యొక్క సైడ్-ఎఫెక్ట్ అడ్మిషన్ కంపెనీ UKలో ఎదుర్కొంటున్న దావాకు ప్రతిస్పందనగా వచ్చింది. 2021 జూలైలో కారుణ్య వాక్సిన్ తీసుకున్నాక చనిపోయింది. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వ ఏర్పాటు చేసిన జాతీయ కమిటీ కోవిషీల్డ్ కారణంగానే ఆమె చనిపోయిందని నిర్ధారించలేదు. ఇప్పటి వరకు ఆ వాక్సిన్ తీసుకున్నవారు సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయి అన్న వాదనతో ఆ వాక్సిన్ తయారీ కంపెనీ అంగీకరించింది.