యాసంగిలో రైతులు వరి వేస్తే ఉరే అని సీఎం కేసీఆర్ చెప్పగా.. ఎమ్మెల్యే ఏమో నాటు వేసి రైతు బంధు సంబురాలు చేసిండు. యాసంగిలో రైతులు వరికి ప్రత్యామ్నాయ పంటలు పండించాలని సీఎం సూచించినది తెలిసిందే. పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్ రెడ్డి మాత్రం వరి నాటు వేసి ఆశ్చర్యపరిచారు. బుధవారం పరిగి మండలం గోవిందాపూర్ శివారులోని ఆర్ఎంపీ గఫార్ పొలంలో ఎమ్మెల్యే వరి నాటు వేసి, రైతుబంధుపై కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ‘రైతుబంధు కేసీఆర్’ఆకారంలో నాటు వేసి, సంబరాలు చేసుకోవడం చర్చనీయాంశమైంది. మరోవైపు మున్సిపల్ చైర్మన్, టీఆర్ఎస్ ముఖ్య నేతలు, రైతు వేదిక అధ్యక్షుడు, సర్పంచులు, కార్యకర్తలు ప్లకార్డులు ప్రదర్శించడం గమనార్హం. - వెలుగు, పరిగి
సీఎం వరి వేయొద్దంటే.. ఎమ్మెల్యే నాటేసిండు..
- తెలంగాణం
- January 7, 2022
లేటెస్ట్
- ప్రజాపాలన – ప్రజా విజయోత్సవ వేడుకలపై ప్రభుత్వం కీలక నిర్ణయం
- ఫోన్లు ట్యాపింగ్ చేయించింది, దొంగ చాటుగా విన్నది కేటీఆరే: MLA వీరేశం
- పరిగి టూ సంగారెడ్డి: లగచర్ల దాడి కేసులో 16 మంది నిందితులకు జైలు ట్రాన్స్ఫర్
- AUS vs IND: రోహిత్, కోహ్లీ కాదు.. ఆ ఇద్దరే ఆస్ట్రేలియాలో సిరీస్ గెలిపించగలరు: ఆసీస్ దిగ్గజ క్రికెటర్
- కులగణన ఆధారంగా సంక్షేమ పథకాలు తొలగించం: CM రేవంత్ కీలక ప్రకటన
- ప్రపంచ శాంతికి శ్రీశ్రీ రవిశంకర్ గొప్ప మార్గం చూపారు: పవన్ కళ్యాణ్
- IND vs SA 3rd T20I: తిలక్ నా స్థానం కావాలని అడిగాడు.. అందుకే త్యాగం చేశా: సూర్య
- Devara 50 Days Update: తారక్ రికార్డ్.. 52 సెంటర్లలో 50 డేస్ కంప్లీట్ చేసుకున్న దేవర..
- తెలంగాణ గ్రూప్-4 ఫలితాలు విడుదల
- SR యూనివర్సిటీలో గంజాయి కలకలం.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డ ఐదుగురు విద్యార్థులు
Most Read News
- Lucky Baskhar OTT: ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ సూపర్ హిట్ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!
- కార్తీక పౌర్ణమి రోజు దీపారాధన ఎలా చేయాలి.. తల స్నానం ఎలా చేయాలి.. రాత్రి సమయంలో ఏం చేయాలి..
- బీఎస్ఎన్ఎల్ యూజర్లకు శాటిలైట్‌తో సిగ్నల్స్
- డ్రంక్ అండ్ డ్రైవ్‌లో సిద్దిపేట ట్రాఫిక్ ACP వీరంగం
- Ranji Trophy 2024-25: రంజీ ట్రోఫీలో సరికొత్త చరిత్ర.. ఒకే మ్యాచ్‌లో ఇద్దరు ట్రిపుల్ సెంచరీలు
- కోటీశ్వరులైన 500 మంది స్విగ్గీ ఉద్యోగులు
- సుప్రీంకోర్టు తీర్పుపై స్పందించిన హైడ్రా కమిషనర్
- Kanguva OTT: ఓటీటీలోకి కంగువ.. భారీ మొత్తానికి డిజిటల్ రైట్స్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!
- Happy Children's Day Special : ఈ పిండి వంటలు వండి పెట్టండి.. మీ పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు..!
- పిల్లలూ చిల్డ్రన్స్ డే గుడ్‌న్యూస్.. పరీక్షల్లో 15 శాతం సిలబస్ తగ్గింపు