పారిస్ ఒలంపిక్స్ లో భాగంగా నిర్వహిస్తున్న బ్యాడ్మింటన్ లో డబుల్ ఒలింపిక్ విన్నర్ పీవీ సింధు బోణి కొట్టారు. తన తొలి మ్యాచులోని తొలి రౌండ్లో మాల్ధీవులుకు చెందిన ఫాతిమాత్ పై గెలుపొందారు. దాదాపుగాఈ మ్యాచ్ ఏకపక్షంగానే ముగిసింది. గ్రూప్ స్టేజీలో మాల్దీవులకు చెందిన ఫాతిమాత్ పై 2-1-9, 2-1-6 తేడాతో గెలిచి శుభారంభాన్ని ఇచ్చారు.
#Olympics | In her quest for 3rd medal in the Olympics at the trot, Indian ace shuttler PV Sindhu defeats Fathimath Nabaaha Abdul Razzaq of Maldives in straight sets of 21-9 & 21-6 to clinch her first victory at #Paris2024
— ANI (@ANI) July 28, 2024