
జవహర్ లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్శిటీ–హైదరాబాద్ , పార్ట్ టైం పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాలకు ప్రకటన విడుదల చేసింది.
కోర్సు లు: మూడేళ్ల ఎంటెక్, ఎంబీఏ
స్పెషలైజేషన్లు: ఎంటెక్ స్ర్టక్చరల్ ఇంజినీరింగ్ , ఎలక్ర్టికల్ పవర్ ఇంజినీరింగ్ , అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్స్, ఎనర్జీ సిస్టమ్స్, సిస్టమ్స్ అండ్ సిగ్నల్ ప్రాసెసింగ్ , కంప్యూటర్ సైన్స్, ఇండస్ర్టియల్ మెటలర్జీ, బయో టెక్నాలజీ, ఎన్వి రాన్మెంటల్ మేనేజ్ మెంట్ మరియు ఎంబీఏ ఫైనాన్స్,మార్కెటింగ్, సిస్టమ్స్. ఒక్కో కోర్సులో 30 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
అర్హత: ఎంటెక్ కోర్సులకు ఆయా బ్రాంచ్ ల్లో బీఈ/బీటెక్ , ఎంబీఏకు ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత.
ఫీజు: రూ.1000;
సెలెక్షన్ ప్రాసెస్ : ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా;
చివరితేది: 2019 జూన్ 29;
పరీక్షతేది: 2019 జూలై 22నుంచి 24 వరకు;
వివరాలకు: jntuh.ac.in