హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పలు ప్రాంతాల్లో రేపు పాక్షికంగా అంతరాయం కలుగనుంది. మరమ్మత్తులు, ఇతర సాంకేతిక కారణాలతో అంతరాయం కలుగుతుందని జీహెచ్ఎంసీ ప్రకటించింది. కాబట్టి నీటి సరఫరాలో అంతరాయం కలగనున్న ప్రాంతాల్లోని ప్రజలు నీటిని పొదుపుగా వాడుకుని సహకరించాలని అధికారులు కోరారు.
అంతరాయం ఏర్పడే ప్రాంతాలు
సంతోష్‌నగర్, వినయ్‌నగర్, సైదాబాద్, ఆస్మన్ ఘడ్, యాకుత్ పుర, మహబూబ్ మాన్షన్, నారాయణగూడ, బొగ్గులకుంట, అడిక్ మెట్, శివమ్ రోడ్, చిలకలగూడ, రియాసత్‌నగర్, అలియాబాద్, మీరాలం, బిఎన్ రెడ్డి నగర్, ఆటో నగర్, వనస్థలిపురం, మారుతీ నగర్, ఏలుగుట్ట, హబ్సిగూడ, నాచారం, బోడుప్పల్, తార్నాక, లాలాపేట్, మారేడ్ పల్లి, కంటోన్మెంట్, ఎమ్ఈఎస్, ప్రకాష్ నగర్, మేకల మండి, బాలాపూర్, మైసారం, సాహెబ్ నగర్, మైలార్ దేవ్ పల్లి, బండ్ల గూడ, పీడీపీ, గోల్డెన్ హైట్స్, సులేమాన్ నగర్, 9 నెంబర్ భోజగుట్ట, ఆళ్ళ బండ, గంధం గూడ, ఆసిఫ్ నగర్, ప్రశ్సన్ నగర్, మాదాపూర్, షేక్ పేట్ రిజర్వాయర్ ప్రాంతాలు.
ఇవి కూడా చదవండి
డబుల్ ఇల్లు కోసం మున్సిపల్ వైస్ చైర్మన్ కాళ్లపై పడి వేడుకున్న ముసలవ్వ
పంత్ సూపర్ సెంచరీ.. పట్టు బిగిస్తున్న భారత్
రూ.200తో 50వేల టెస్టులు చేసేలా సీసీఎంబీ పరిశోధనలు
టీఆర్ఎస్, బీజేపీలను ఓడిస్తే.. ప్రభుత్వాలు దిగొచ్చి ధరలు తగ్గిస్తాయి