హైదరాబాద్, వెలుగు: ఇండిపెండెన్స్ డే నేపథ్యంలో సికింద్రాబాద్ లోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజినల్ ఆఫీసులో సోమవారం ‘పార్టిషన్ హారర్స్ రిమెంబరెన్స్ డే’ ఎగ్జిబిషన్ ను ఏర్పాటు చేశారు. దేశ విభజనకు ఒకరోజు ముందు జరిగిన పరిస్థితులకు సంబంధించిన ఫొటోలను ఈ ఎగ్జిబిషన్ లో ప్రదర్శించారు.
కార్యక్రమంలో సికింద్రాబాద్ రీజినల్ ఆఫీసు బ్రాంచ్ సీనియర్ మేనేజర్ డీఎస్ఎస్ శ్రీనివాస్, సీనియర్ సిటిజన్లు పాల్గొన్నారు.