మహాముత్తారం, వెలుగు: కాంగ్రెస్ పార్టీ బలపరిచిన పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను గెలిపించాలని ఆ పార్టీ నాయకులు పిలుపునిచ్చారు.
మహాముత్తారం మండలం పర్లపల్లి, మాధారం, జీలపల్లి, లింగాపూర్గ్రామాల్లో బుధవారం ప్రచారం నిర్వహించారు.