
కోనరావుపేట, వెలుగు : కోనరావుపేట మండలం వెంకట్రావుపేటలో జరుగుతున్న కేపీఎల్ సీజన్ 3 క్రికెట్ పోటీల్లో ఫియర్‌లెస్ ఫైటర్స్ టీంకు ప్యాక్స్ చైర్మన్ సంకినేని రామ్మోహన్‌రావు క్రీడా దుస్తులను అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలతో మానసిక ఉల్లాసంతోపాటు శారీరక దారుఢ్యం పెరుగుతుందన్నారు. లీడర్లు జిన్న అనిల్, జాగిరి కిరణ్, లీడర్లు పాల్గొన్నారు.