నాలుగు రూపాయలకు వంద రూపాయల క్యాష్ బ్యాక్ పేరుతో కొత్త ఆఫర్ ఆనౌన్స్ చేసింది పేటీఎం. UPI మనీ ట్రాన్స్ ఫర్స్ చేసే కొత్త కస్టమర్లకు ఇది వర్తిస్తుందని చెప్పింది. ఈ నెల 20 వరకు ఆఫర్ వర్తిస్తుందని ఏటీఎం తెలిపింది. రెఫరల్ ప్రోగ్రామ్ ద్వారా కస్టమర్లు మరింతగా క్యాష్ బ్యాక్ పొందొచ్చని చెప్పింది. రెఫర్ చేసిన వారు, రెఫర్ లింక్ ద్వారా ట్రాన్సాక్షన్ చేసిన వారిద్దరికి 100 చొప్పున క్యాష్ బ్యాక్ ఇస్తామంది. దీనికోసం క్రికెటర్లు యుజ్వేంద్ర చామల్, హర్బజన్ సింగ్, వెస్టిండీస్ ప్లేయర్ క్రిస్ గేల్‌తో ఆన్ లైన్ క్యాంపేయిన్ ప్రారంభించింది. పేటీఎంతో సూపర్ ఫాస్ట్ గా, సెక్యూర్డ్ గా యూపీఐ పేమెంట్స్ చేయొచ్చన్నారు. నిమిషాల వ్యవధిలోనే పేటీఎం యాప్ లో రిజిస్టర్ చేసుకుని లావాదేవీలు చేయొచ్చన్నారు. ఉచితంగా బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చన్నారు. గతేడాది డిసెంబర్ లో పేటీఎం 936 మిలియన్ల ట్రాన్సాక్షన్లు నమోదు చేసిందన్నారు. NPCI డేటా ప్రకారం యూపీఐ ట్రాన్సాక్షన్లలో లీడింగ్ లో ఉందన్నారు.
క్యాష్ బ్యాక్ పేరుతో పేటీఎం కొత్త ఆఫర్
- బిజినెస్
- February 16, 2022
లేటెస్ట్
- గోదావరి పుష్కరాలకు డేట్ ఫిక్స్.. ఈసారి ప్రత్యేకలు ఇవే..
- అడ్రస్ దొరికితే టీడీపీ ఆఫీసును కూడా తాకట్టు పెట్టేవారు: సీఎం చంద్రబాబు
- కూతురి పేరు ప్రకటించిన దీపికా పదుకునే.. అర్థమేంటో తెలుసా?
- ట్రైన్ టికెట్ బుకింగ్‌లో కీలక మార్పు IRCTC టికెట్ బుకింగ్ రూల్ మారింది
- నిమ్స్ లో చిన్నపిల్లలకు ఉచితంగా ప్లాస్టిక్ సర్జరీలు...
- కాశ్మీర్లో వలస కార్మికులపై.. టెర్రరిస్టుల వరుస కాల్పులు
- సాయిపల్లవి సినిమా బిగ్ హిట్.. ఫ్యాన్స్ కి థాంక్స్ చెప్పిన కమల్ హాసన్.
- Maharashtra Elections 2024: ఇంపోర్టెడ్ మాల్ అంటూ మహిళా అభ్యర్థిపై అనుచిత వ్యాఖ్యలు.. శివసేన యుబీటీ ఎంపీపై కేసు..
- కుల గణన ప్రజల్లోకి లోతుగా తీసుకెళ్లండి: కాంగ్రెస్ శ్రేణులకు TPCC కీలక పిలుపు
- ముహూరత్ ట్రేడింగ్ అన్నీ రంగాల్లో లాభాలతో ముగిసింది
Most Read News
- Good Health : సీతాఫలం కేన్సర్ రానీయదు.. ఈ పండును వీళ్లు తినకూడదు..!
- IND vs NZ 3rd Test: ఇలాగైతే నేను బ్యాటింగ్ చేయను.. మిచెల్‌కు చికాకు తెప్పించిన సర్ఫరాజ్
- UPI Rules Change: ఇవాళ్టి( నవంబర్1) నుంచి యూపీఐ కొత్త రూల్స్
- దీపావళి రోజున శని, గురుడు వక్రీకరణ.. డిసెంబర్ 31 వరకు ఏ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి..!
- కార్తీకమాసం విశేషాలు.. ముఖ్యమైన రోజులు ఇవే..
- AP: రెయిన్ అలర్ట్.. ఏపీలో మరో రెండు రోజులు వర్షాలు
- రిటన్ టెస్ట్ లేకుండా డిగ్రీతో ఉద్యోగం : నెలకు 65 వేలు జీతం.. EPFO జాబ్ నోటిఫికేషన్
- రూ.10 వేల పెట్టుబడి.. రాత్రికి రాత్రి 67 కోట్లు అయ్యింది.. స్టాక్ మార్కెట్ చరిత్రలో సంచలనం
- IND vs NZ 3rd Test: ఫామ్‌లో లేకపోగా బ్యాడ్‌లక్ ఒకటి.. చేజేతులా వికెట్ పారేసుకున్న కోహ్లీ
- Good News: వందే భారత్ స్లీపర్ ట్రైన్ వచ్చేస్తోంది.. టికెట్ రేట్ ఎంత, ఏయే ఫీచర్లు ఉంటాయంటే..