న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు పీఎం కేర్స్ ఫండ్ కోసం రూ.100 కోట్లను డిజిటల్ పేమెంట్ సంస్థ పేటీఎం సేకరించింది. పీఎం కేర్స్ ఫండ్ కోసం రూ.500 కోట్ల వరకు సేకరిస్తామని గతంలో కంపెనీ ప్రకటించింది. పేటీఎం వాలెట్, యూపీఐ, పేటీఎం బ్యాంక్ డెబిట్ కార్డ్ నుంచి చేసిన ఏ కంట్రిబ్యూషన్ లేదాపేమెంట్ కైనా కంపెనీ అదనంగా రూ.10ని ఫండ్ కోసం కేటాయిస్తుందని తెలిపింది. 10 రోజుల్లోనే రూ.100 కోట్లను పీఎం కేర్స్ కోసం సమీకరించామని, ఇది ఇంకా కొనసాగుతోందని శనివారం ఓ ప్రకటనలో పేటీఎం వెల్లడించింది. తమ కంపెనీ ఉద్యోగులు కూడా 15 రోజులు, నెల, రెండు నెలల జీతాన్ని పీఎం కేర్స్‌కు డొనేట్ చేశారని తెలిపింది. కరోనా మహమ్మారిపై పోరాడేందుకు దేశ ప్రజలందరూ ముందుకు రావాలని పీటీఎం సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అమిత్ వీర్ పిలుపునిచ్చారు.
పీఎం కేర్స్ కోసం రూ.100 కోట్లు సేకరించిన పేటీఎం
- బిజినెస్
- April 11, 2020
మరిన్ని వార్తలు
-
ATM నుంచి డబ్బులు డ్రా చేస్తున్నారా.. అయితే మీకో షాకింగ్ న్యూస్..!
-
రేపు (ఫిబ్రవరి 7) ఆర్బీఐ మానిటరీ పాలసీ.. వడ్డీ రేట్లు తగ్గిస్తారా.. స్టాక్ మార్కెట్ దారెటు..?
-
ఇండియాలోనే తొలి బుల్లెట్ ప్రూఫ్ రోల్స్ రాయిస్ కారు కొన్న అంబానీ.. ధర ఎంతంటే..
-
Sensex: 39 పైసలు తగ్గిన రూపాయి.. సెన్సెక్స్ 312 పాయింట్లు డౌన్
లేటెస్ట్
- శేఖర్ బాషాపై మరో కేసు నమోదు.. కొరియాగ్రఫర్ శ్రేష్టి వర్మ ఫిర్యాదు
- Marcus Stoinis: క్రికెట్ ఆస్ట్రేలియాకు బిగ్ షాక్.. రిటైర్మెంట్ ప్రకటించిన మార్కస్ స్టోయినిస్
- RC16: రామ్ చరణ్ RC16 షూటింగ్ స్పాట్‌కు మెగా ప్రిన్సెస్ క్లీంకార.. ఫోటో వైరల్
- ఆ లిస్ట్‌లో మీ పేరు ఉంటే ఫ్రీ రేషన్ కట్.. లిస్ట్ తెప్పించుకుంటున్న కేంద్రం..
- Viral Video : పోలీసుకు పెళ్లయింది.. వధువును కొట్టాడు..ఉద్యోగం ఊడింది..
- ATM నుంచి డబ్బులు డ్రా చేస్తున్నారా.. అయితే మీకో షాకింగ్ న్యూస్..!
- సంకెళ్లేసి గెంటేసినా మౌనంగానే ఉంటారా..? ప్రధాని మోదీ తీరుపై ఇండియా కూటమి నిరసన
- Dimuth Karunaratne: కెరీర్లో చివరి మ్యాచ్.. శ్రీలంక క్రికెటర్‌కు సచిన్‌ని మించిన గౌరవం
- Yellamma: ఎల్లమ్మ వచ్చేస్తోంది.. దర్శకుడు బలగం వేణు రెండో మూవీ అప్డేట్
- రేపు (ఫిబ్రవరి 7) ఆర్బీఐ మానిటరీ పాలసీ.. వడ్డీ రేట్లు తగ్గిస్తారా.. స్టాక్ మార్కెట్ దారెటు..?
Most Read News
- గుడ్ న్యూస్..రైతు భరోసా డబ్బులు పడ్డయ్..మీ అకౌంట్ చెక్ చేసుకోండి
- Health Tips: చికెన్, మటన్ లివర్‌లో.. విటమిన్ A, B12 పుష్కలం..వండే విధానం చాలా ముఖ్యం
- మీ బడ్జెట్లో స్మార్ట్‌ఫోన్ కావాలా.. Moto G85పై భారీ డిస్కౌంట్ ఆఫర్లు
- VijayRashmika: రష్మిక మందన్నకు సహాయం చేయని విజయ్ దేవరకొండ.. నెటిజన్స్ ఫైర్
- Beauty Tips : నలుగు పిండిని ఇలా తయారు చేసుకోవాలి.. చర్మానికి నిగనిగ గ్యారంటీ..!
- నటుడు వేణుపై కేసు నమోదు
- Govt Jobs: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. డిగ్రీ అర్హత.. నెలకు రూ.72వేల జీతం
- రైతుల ఖాతాల్లోభరోసా డబ్బులు
- Govt Jobs: టెన్త్, ఇంటర్ అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాలు.. దరఖాస్తు చేసుకోండి
- నీ పనే బాగుందిరా: వాడు పెద్ద దొంగ.. 3 కోట్లతో సినీ నటికి విల్లా కొనిచ్చాడు..!