గాంధీభవన్ లో పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు, పార్లమెంట్ నియోజకవర్గాల మెంబర్ షిప్ ఇంఛార్జీలు, అనుబంధ సంఘాల ఛైర్మన్లతో సమావేశమయ్యారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. సమావేశానికి వర్కింగ్ ప్రెసిడెంట్లు మహేష్ కుమార్ గౌడ్, అంజన్ కుమార్ యాదవ్, సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి, సంబాని చంద్రశేఖర్ తో పాటు పలువురు హాజరయ్యారు. ఇప్పటివరకు అయిన సభ్యత్వ నమోదుపై చర్చిస్తున్నారు. గడువు సమయం దగ్గర పడుతుండడంతో డిజిటల్ మెంబర్ షిప్ స్పీడప్ చేయాలని పార్టీ నేతలకు సూచించారు రేవంత్.
మరిన్ని వార్తల కోసం..
యూపీలో బీజేపీకి షాక్.. పార్టీని వీడిన మరో మంత్రి