కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పీడీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌యూ నిరసన

కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పీడీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌యూ నిరసన

కరీంనగర్ టౌన్, వెలుగు : పెండింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బకాయిలను వెంటనే విడుదల చేయాలని లేకపోతే మంత్రులు, ఎమ్మెల్యేల ఇండ్లు ముట్టడిస్తామని పీడీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌యూ లీడర్లు హెచ్చరించారు. సోమవారం కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎదుట పీడీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌యూ లీడర్లు నిరసన తెలిపారు.

ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు అండిడి కుమార్, కార్యదర్శి ముల్కల మారుతి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా రూ.6,350 కోట్లు పెండింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బకాయిలు ఉన్నాయన్నారు. కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సర్కార్ వచ్చి 10 నెలలవుతున్నా.. నేటికీ బకాయిలు చెల్లించలేదన్నారు. రేవంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి ప్రభుత్వం కూడా కేసీఆర్ అడుగుజాడల్లోనే నడుస్తున్నట్లు కనిపిస్తోందని ఆరోపించారు.