ఎమ్మెల్యే, ఎంపీ భేటీ 

ఎమ్మెల్యే, ఎంపీ భేటీ 

సుల్తానాబాద్, వెలుగు : పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు, ఎంపీ గడ్డం వంశీకృష్ణ బుధవారం భేటీ అయ్యారు. ఎలిగేడు మండలం శివపల్లి గ్రామంలోని ఎమ్మెల్యే నివాసానికి వెళ్లి ఎంపీ కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో అభివృద్ధి పనులు, రాజకీయ వ్యవహారాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఎంపీకి.. ఎమ్మెల్యే తేనీటి విందు ఇచ్చారు.