కాంగ్రెస్ లీడర్‌‌‌‌ బిడ్డ పెండ్లికి పెద్దపల్లి ఎంపీ ఆర్థిక సాయం

కాంగ్రెస్ లీడర్‌‌‌‌ బిడ్డ పెండ్లికి పెద్దపల్లి ఎంపీ ఆర్థిక సాయం

ధర్మారం, వెలుగు : ధర్మారం మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ లీడర్‌‌‌‌ దేవి లావణ్య బిడ్డ వివాహానికి పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ రూ.10వేల ఆర్థిక సాయం అందజేశారు. గురువారం కాంగ్రెస్‌‌ లీడర్లు దేవి లావణ్య ఇంటికి వెళ్లి సాయాన్ని అందజేశారు. నాయకులు కాడే సూర్యనారాయణ, దేవి జనార్ధన్, ఓరెం చిరంజీవి, కరేటి వేణు మాధవ్, జనార్ధన్, ఎల్లయ్య, సుమన్, రఫీ, శ్యామ్ పాల్గొన్నారు.