కాటారం(పలిమెల), వెలుగు: ఛత్తీస్ గఢ్ , మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దుల్లోని భూపాలపల్లి జిల్లా పలిమెల మండలం మోదెడు గ్రామం వారం రోజులుగా జల దిగ్బంధంలో ఉంది. గ్రామస్తులు పడుతున్న ఇబ్బందులను చూసి పెద్ద పల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధు, భూపాలపల్లి చైర్ పర్సన్ జక్కు శ్రీ హర్షిణి ఆదివారం గ్రామంలో పర్యటించి నిత్యావసర సరుకులు అందించారు. వారి వెంట టీఆర్ఎస్ జిల్లా నాయకుడు జక్కు రాకేశ్, ఎంపీపీ రాణిబాయి, చల్ల తిరుపతి, లక్ష్మారెడ్డి, శ్రీపతిబాపు ఉన్నారు.
For More News..