పెంబి, వెలుగు : పెంబి మండల కేంద్రానికి కూత వేటు దూరంలోని పెంబి తండా సమీప పరిసరాలలో ఉన్న నీలగిరి ప్లాంటేషన్ కు పులి చేరుకున్నట్టు పెంబి ఫారెస్ట్ రెంజ్ అధికారి రమేశ్ రావు తెలిపారు. ఈ సందర్భంగా పులి తిరిగిన ప్రదేశంలోకి రేంజ్ అధికారి, ఎస్ఐ సాయి కుమార్, చేరుకొని పులి అడుగులను కనుగొన్నారు. ఈ సందర్బంగా రేంజర్ మాట్లాడుతూ.. పులి పెంబి పరి సర ప్రాంతంలోనే ఉన్నట్లు తెలిపారు. పెంబి, పెంబి తండా పరిసర ప్రాంత ప్రజలు, అప్రమత్తంగా ఉండాలన్నారు. వ్యవసాయ రైతులు అటవీ ప్రాంతానికి దగ్గర ఉన్న తోటల్లోకి ఒంటరిగా వెళ్లొద్దని సూచించారు. పెంబి పరిసర ప్రాంతంలోకి పులి రావడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.
పెంబి ప్రాంతానికి చేరుకున్న పెద్దపులి
- ఆదిలాబాద్
- November 16, 2024
లేటెస్ట్
- ఫ్యాన్సీ నంబర్లతో కాసుల వర్షం .. ఈ ఏడాది రవాణా శాఖకు రూ.100 కోట్ల ఆదాయం
- ఎస్సారెస్పీ భూములు కబ్జా
- రెండు ఆటోలు ఢీ.. ఏడుగురికి తీవ్రగాయాలు
- సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మెపై స్పందించండి : జాజుల శ్రీనివాస్ గౌడ్
- బలహీనవర్గాల ధైర్యం.. జేబీ రాజు : ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి
- హైదరాబాద్లో పూర్తిగా మారిన వాతావరణం.. మరో రెండ్రోజులు.. పొగ మంచు పట్టే అవకాశాలు
- మంజీరం ఫైన్ ఆర్ట్స్ అకాడమీ మూడో వార్షికోత్సవం.. ఆకట్టుకున్న అభినయం
- సబ్ జూనియర్ యూత్ నేషనల్ సాఫ్ట్ బేస్ బాల్ విజేతగా కేరళ
- నల్లమలను పర్యాటకంగా అభివృద్ధి చేస్తాం
- తెలంగాణ- మహారాష్ట్ర హైవేపై పెద్దపులి
Most Read News
- సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై సీఎంతో ఒక్కమాట చెప్పి మీటింగ్లో అల్లు అరవింద్ సైలెంట్
- సంధ్య థియేటర్ తొక్కిసలాటను మీరే చూడండి..: సినిమా వాళ్లకే సినిమా చూపించిన సీఎం రేవంత్ రెడ్డి
- ఎందుకు దూకారో.. మధ్యాహ్నం నుంచి ఫోన్ స్విచాఫ్.. చెరువులో శవమై తేలిన భిక్కనూరు ఎస్ఐ, మరో ఇద్దరు..
- పుష్ప-2 వివాదాల ఎఫెక్ట్.. సినిమాలకు సుకుమార్ గుడ్ బై..?
- హైదరాబాద్లో భూముల కొనే ఆలోచనలో ఉన్నారా.. భూముల వేలానికి హెచ్ఎండీఏ రెడీ.. మధ్యతరగతికి అందుబాటులో ఉండేలా..
- చిన్న చిన్న విషయాలు పట్టించుకోవద్దు.. నిర్మాత శ్యాం ప్రసాద్ రెడ్డి వ్యాఖ్యలు..
- ఆధ్యాత్మికం : మౌనాన్ని మించిన మంచి లేదు.. 3 రకాలుగా మౌనం.. రమణ మహర్షి చెప్పిన సూక్తి ఇదే..!
- డిసెంబర్ 28 శని త్రయోదశి: కాకికి.. చీమలకు ఆహారం పెట్టండి.. శని బాధలు తొలగుతాయి..
- జీతం నెలకు రూ.13 వేలే.. గర్ల్ఫ్రెండ్కు BMW కారు 4BHK ఫ్లాటు.. సినిమా స్టైల్ దోపిడీ
- బెనిఫిట్ షోలు ఇక ఉండవు.. మీరు ఫిక్స్ అయిపోండి : తేల్చిచెప్పిన సీఎం రేవంత్ రెడ్డి