కొత్తకోట: కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్న 6 గ్యారంటీలలో భాగంగా మున్సిపాల్టీలోని ఆధార్ సెంటర్కు భారీగా జనాలు తరలిరావడంతో వారిని అదుపు చేసేందుకు ఆధార్ సెంటర్ల దగ్గరా పోలీసులు బందోబస్తు నిర్వహించారు.
ప్రభుత్వం ఇస్తున్న 6 గ్యారంటీలు పొందేందుకు ఆదార్ అప్డేట్ కోసం సెంటర్ల దగ్గర బారులు తీరారు.