జీరో కరెంట్‌‌‌‌ బిల్లు కోసం జనాల బారులు

జీరో కరెంట్‌‌‌‌ బిల్లు కోసం జనాల బారులు

నవీపేట్, వెలుగు: నవీపేట్‌‌‌‌ మండల పరిషత్ కార్యాలయంలో ఉచిత విద్యుత్‌‌‌‌ కోసం దరఖాస్తు దారులు బారులు తీరారు. 200 యూనిట్లు వాడకున్నా తమకు  అధికారుల నిర్లక్ష్యంతోనే జీరో బిల్లు రాలేదని ఆరోపిస్తున్నారు. మళ్లీ అఫ్లికేషన్‌‌‌‌ చేసుకోవడం కోసం పెద్ద సంఖ్యలో మండల పరిషత్ కార్యాలయానికి వస్తున్నారు. ఇప్పటి వరకు గృహ జ్యోతి పథకం అమలు కోసం సుమారు 250 అఫ్లికేషన్లు వచ్చినట్లు ఎంపీడీవో నాగనాథ్‌‌‌‌ తెలిపారు.  జీరో బిల్లులు రాని వారు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, జిరాక్స్ లు తీసుకుని వచ్చి తమకు కౌంటర్‌‌‌‌‌‌‌‌ లో అందజేయాలని కోరారు.