ప్రజాప్రతినిధులకు ఘనంగా వీడ్కోలు

  నెట్​వర్క్, వెలుగు :  పదవీకాలం పూర్తి చేసుకున్న ప్రజాప్రతినిధులను ఘనంగా సన్మానించారు. ఆయా మండలాల ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలకు బుధవారం వీడ్కోలు కార్యక్రమాలు నిర్వహించి వారిని శాలువాలు, పూల మాలలతో సత్కరించారు.

 ఐదేండ్లపాటు వారు చేసిన సేవలను కొనియాడారు.