రాజన్నసిరిసిల్ల, వెలుగు: సిరిసిల్ల జిల్లాలో ట్రాన్స్ జెండర్ల ఆర్థిక స్వావలంబన కోసం కృషి చేస్తున్నట్లు కలెక్టర్ అనురాగ్ జయంతి తెలిపారు. ట్రాన్స్ జెండర్ల ఉపాధి కోసం ఏర్పాటు చేస్తున్న పెట్రోల్ బంక్ స్థలాన్ని డీడబ్ల్యూఓ లక్ష్మిరాజం ఆదివారం పరిశీలించారు. సిరిసిల్లలోని మెడికల్ కాలేజీ సమీపంలో దాదాపు రూ.3 కోట్ల వ్యయంతో నిర్మించబోతున్న ఈ బంక్‌కు ఎన్ఓసీ సర్టిఫికెట్ మంజూరైందని చెప్పారు. దీని ద్వారా 15 మందికి ప్రత్యక్ష ఉపాధి లభించనుందన్నారు.
ట్రాన్స్ జెండర్ల ఉపాధి కోసం పెట్రోల్ బంక్
- కరీంనగర్
- May 27, 2024
లేటెస్ట్
- హయత్ నగర్లో అగ్ని ప్రమాదం..
- Sankranti :సొంతూళ్లకు జనం..హైదరాబాద్ ఖాళీ
- ఈ డంప్లింగ్ మేకర్‌తో చాలా ఈజీగా గరిజెలు చేసుకోవచ్చు
- అధికార పక్షం,ప్రతిపక్షం కలిస్తేనే ప్రభుత్వం: సీఎం రేవంత్
- నిరుద్యోగులకు కాంగ్రెస్ గుడ్ న్యూస్.. నెలకు రూ.15 వేలు
- అమెరికాలోని కార్చిచ్చు ఘటనపై స్పందించిన హీరోయిన్.. మేం బ్రతికిపోయాం అంటూ..
- గ్రామస్థులపై నక్క దాడి.. ముగ్గురికి గాయాలు
- ట్రంప్ ప్రమాణ స్వీకారానికి ఇండియా నుంచి జై శంకర్.. ప్రధాని మోదీ వెళ్తారా?
- 23 ఏళ్ళ తర్వాత మళ్ళీ హీరోయిన్ గా రీఎంట్రీ ఇస్తున్న మన్మధుడు మూవీ హీరోయిన్..
- V6 DIGITAL 12.01.2025 AFTERNOON EDITION
Most Read News
- Daaku Maharaaj: ‘డాకు మహారాజ్’ టాక్ వచ్చేసింది.. సంక్రాంతి విన్నరో.. కాదో.. తేలిపోయింది..
- IND vs ENG: ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్.. భారత జట్టు ప్రకటన
- ప్రపంచంలో ఎక్కువ పని గంటలు ఉన్న టాప్ 5 దేశాలు ఇవే.. ఇండియా ఎన్నో ప్లేస్ అంటే..
- Video Viral: జూనియర్ ఎన్టీఆర్ రోడ్డుపై వెళ్తున్నా కనీసం పట్టించుకోని జనం.. ఎక్కడంటే.?
- Good Health: రోజూ 2 ఖర్జూర పండ్లతో కలిగే 6 లాభాలు..
- హైదరాబాద్ లోని ఈ ఏరియాల్లో రేపు, ఎల్లుండి ( జనవరి 13, 14 ) వాటర్ సప్లయ్ బంద్
- SSMB29: మహేష్‌ని ఓ రేంజ్లో సానబెడుతున్న డైరెక్టర్ జక్కన్న.. స్పెషల్ ట్రైనింగ్ కోసం చైనాకి సూపర్ స్టార్!
- పంతంగి టోల్ ప్లాజా మీదుగా వెళ్లే పబ్లిక్కు చౌటుప్పల్ ఏసీపీ కీలక సూచన
- Daaku Maharaj Review: బాలకృష్ణ డాకు మహారాజ్ రివ్యూ. ఎలా ఉందంటే..?
- హైదరాబాద్ సిటీలో కల్లు తాగేటోళ్లకు బ్యాడ్ న్యూసే ఇది..