దేశవ్యాప్తంగా మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. వరుసగా ఐదో రోజు ఫ్యుయల్ రేట్లు పెరగడంతో సామాన్య ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. తాజాగా ఆయిల్ కంపెనీలు లీటరు పెట్రోల్‌పై 29.-30 పైసలు, లీటర్ డీజిల్ మీద 35.-38 పైసలు పెంచాయి. పెరిగిన ధరలను బట్టి.. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.103.24, లీటర్ డీజిల్ రూ. 91.77గా ఉంది. ముంబైలో పెట్రోల్ రూ.109.25, డీజిల్ రూ .99.55గా ఉంది. చెన్నైలో పెట్రోల్ రూ .100.75, డీజిల్ రూ. 96.26గా ఉంది. ఇక హైదరాబాద్‌లో పెట్రోల్ రేట్ రూ. 107.40, డీజిల్ ధర రూ. 100.13గా ఉంది. మన రాష్ట్రంలో ఆదిలాబాద్‌లో అత్యధికంగా పెట్రోల్ రేట్ 109.77గా, డీజిల్ ధర రూ.102.34గా ఉండటం గమనార్హం.
హైదరాబాద్‌లో సెంచరీ దాటిన డీజిల్ ధర
- దేశం
- October 7, 2021
మరిన్ని వార్తలు
-
రైతులకు గుడ్ న్యూస్: 1350 రూపాయలకే 50 కేజీల DAP ఎరువుల బస్తా..!
-
అతుల్ సుభాష్ ఘటన మరువక ముందే మరో ఘోరం.. భార్య వేధింపులతో మరో భర్త కఠిన నిర్ణయం
-
యూపీలో తండ్రి సహకారంతో యువకుడి కిరాతకం.. తల్లినీ, నలుగురు అక్కా చెల్లెళ్లను క్రూరంగా చంపేసిన యువకుడు..
-
బీజేపీ చేసిన తప్పులకు RSS మద్దతిస్తుందా.?.. మోహన్ భగవత్ కు కేజ్రీవాల్ లేఖ
లేటెస్ట్
- జనవరి 11న హైమన్ డార్ఫ్ దంపతుల వర్థంతి పోస్టర్ రిలీజ్ : ఎవరీయన.. నాగోబా జాతరతో సంబంధం ఏంటీ..?
- శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో వాటర్ లీక్.. ఆపకపోతే ఫ్లోర్ శ్లాబ్ పడిపోయే ప్రమాదం
- టీమిండియా 9 మందితోనే ఆడుతోంది.. ఈ మాటంటే వారిద్దరి అభిమానులు ఓర్చుకోలేరు: సీవీ ఆనంద్
- Tollywood Vs Bollywood: టాలీవుడ్, బాలీవుడ్ రౌండ్ టేబుల్ చర్చ.. పెద్ద రచ్చగా మారేలా ఉందే!
- కోలుకున్న వినోద్ కాంబ్లీ.. ఆస్పత్రిలో డ్యాన్స్‌లు
- రైతులకు గుడ్ న్యూస్: 1350 రూపాయలకే 50 కేజీల DAP ఎరువుల బస్తా..!
- Ticket Prices: ఏపీలో భారీగా పెరగనున్న టికెట్టు ధరలు.. సంక్రాంతి సినిమాలకి ఎంత పెంచనుందంటే?
- ఫార్ములా ఈ- కేసు.. లొట్టపీసు కేసు.. : కేటీఆర్
- ప్రపంచ బ్లిట్జ్ ఛాంపియన్షిప్.. కాంస్యం సాధించిన ప్రజ్ఞానానంద సోదరి
- హ్యాట్సాఫ్ తెలంగాణ పోలీస్ : జీరో క్రైం రేటుతో న్యూఇయర్ సెలబ్రేషన్స్
Most Read News
- New Year 2025 : ఏయే రాశుల వారికి.. కొత్త ఏడాదిలో ప్రేమ, పెళ్లిళ్లు.. అనుబంధాలు కలిసొస్తాయ్..?
- కొత్త ఏడాది కానుకగా.. తగ్గిన గ్యాస్ సిలిండర్ ధరలు
- హైదరాబాద్‌లో కిరాయి ఇంట్లో మరణమూ శాపమే..!
- గుడ్ న్యూస్ : ఇంటర్ సిలబస్ కుదింపు
- విషాదం నింపిన 31st దావత్.. కొత్త సంవత్సరం రాక ముందుకే తెల్లారిన బతుకులు
- New Year in Hyderabad: మాదాపూర్‌లో న్యూ ఇయర్ జరుపుకునేటోళ్లకు ముఖ్య హెచ్చరిక.. రాత్రి 9 గంటల నుంచి..
- న్యూ ఇయర్ సందర్భంగా ఇలాంటి తిండి తిన్నామా.. హైద్రాబాద్ రెస్టారెంట్లలో అధ్వాన్న పరిస్థితులు
- పంచాయతీరాజ్‌లో ఈ–ఆఫీస్! సర్క్యులర్లు, జీవోలన్నీ ఆన్లైన్లోనే..
- కొండాపూర్ గెలాక్సీ అపార్ట్మెంట్ 9వ అంతస్తుల్లో మంటలు.. భయంతో పరుగులు తీసిన జనం
- రాయే కదా అని 17 ఏండ్లు దాచుకున్నాడు.. కోట్ల విలువైనదని తెలిసి ఏం చేశాడంటే...