పీజీసీఐఎల్​లో మేనేజర్​ పోస్టులు..మార్చి 12 లాస్ట్ డేట్

పీజీసీఐఎల్​లో  మేనేజర్​ పోస్టులు..మార్చి 12 లాస్ట్ డేట్

అసిస్టెంట్​ మేనేజర్, డిప్యూటీ మేనేజర్, మేనేజర్​పోస్టుల భర్తీకి పవర్ గ్రిడ్​ కార్పొరేషన్​ ఆఫ్​ ఇండియా లిమిటెడ్(పీజీసీఐఎల్) నోటిఫికేషన్​ జారీ చేసింది. అర్హత గల అభ్యర్థులు మార్చి 12వ తేదీలోగా అప్లై చేసుకోవచ్చు. 

పోస్టులు 115: అసిస్టెంట్​ మేనేజర్​(ఎలక్ట్రికల్) 58, డిప్యూటీ మేనేజర్​ (ఎలక్ట్రికల్) 48, మేనేజర్ (ఎలక్ట్రికల్) 9. 

ఎలిజిబిలిటీ: కనీసం 60 శాతం మార్కులతో బీఈ, బీటెక్, బీఎస్సీ(ఎలక్ట్రికల్) ఉత్తీర్ణతతోపాటు ఉద్యోగ అనుభవం ఉండాలి. 

అప్లికేషన్​ ఫీజు: రూ.500. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్​ సర్వీస్​మెన్​ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది. 

లాస్ట్​ డేట్: మార్చి 12. 

సెలెక్షన్​ ప్రాసెస్: షార్ట్​ లిస్టింగ్, పర్సనల్​ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.