హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్జిల్లా చీఫ్ రేషనింగ్ ఆఫీసర్‌గా ఐఏఎస్ జి. ఫణీంద్ర రెడ్డి సోమవారం బాధ్యతలు చేపట్టారు. ఆదివారం రాత్రి పలువురు ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసిన సంగతి తెలిసిందే.
ఇందులో భాగంగా చీఫ్ రేషనింగ్ ఆఫీసర్‌గా ఉన్న బాల మాయదేవి బీసీ వెల్ఫేర్కమిషనర్గా బదిలీ కాగా.. పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్న ఫణీంద్ర రెడ్డిని హైదరాబాద్ చీఫ్ రేషనింగ్ ఆఫీసర్‌గా నియమిస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది.