
న్యూఢిల్లీ: యూపీఐ సేవలను అందించే ఫోన్‌పే ఐపీఓ కు రాకముందే పబ్లిక్ కంపెనీగా మారింది. కంపెనీ తన షేర్లను ప్రజలకు విక్రయించడానికి తప్పనిసరిగా పబ్లిక్సంస్థగా మారాల్సి ఉంటుంది. సంస్థ పేరు ఫోన్‌పే ప్రైవేట్ లిమిటెడ్ నుంచి ఫోన్‌పే లిమిటెడ్‌గా మారింది. కొత్త పేరుకు ప్రభుత్వం నుంచి అనుమతులు రావాల్సి ఉంది.