మణుగూరులో అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ

మణుగూరులో అల్లూరి  సీతారామరాజు విగ్రహావిష్కరణ

మణుగూరు, వెలుగు : పోరాటయోధుడు అల్లూరి సీతారామరాజు 127వ జయంతి సందర్భంగా గురువారం మణుగూరులో ఆయన విగ్రహాన్ని పినపాక ఎమ్మెల్యే వెంకటేశ్వర్లు ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ స్వాతంత్రం కోసం బ్రిటీష్ సైనికులపై పోరాడిన గొప్ప వీరుడు అల్లూరి సీతారామరాజు అని కొనియాడారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాలవేశారు. 

ALSO Read : వ్యాధులు ప్రబలకుండా చూడాలి : కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్