బెంగళూరు పర్యటనలో ప్రధాని మోడీ.. పలువురు సినీ నటులు, క్రికెటర్లను కలిశారు. యెలహంకలోని ఎయిర్ స్టేషన్లో ఏరో ఇండియా షోను ప్రారంభించేందుకు ప్రధాని బెంగళూరు విచ్చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీకి కన్నడిగుల నుంచి ఘన స్వాగతం లభించింది. ఈ కార్యక్రమంలో మోడీతో పాటు దివంగత నటుడు పునీత్ రాజ్‌కుమార్ భార్య అశ్విని రాజ్‌కుమార్, కన్నడ స్టార్ నటులు యష్, రిషబ్ శెట్టిలు పాల్గొన్నారు. క్రికెటర్లు మయాంక్ అగర్వాల్, మనీష్ పాండే కూడా అక్కడ ఉన్నారు. అనంతరం రాజ్ భవన్ లో ఏర్పాటు చేసిన విందు కార్యక్రమంలో ప్రధాని మోడీ వారితో కొద్దిసేపు ముచ్చటించారు. కన్నడ సినిమా, కర్నాటక సంస్కృతి, క్రీడలు, వ్యాపార అవకాశాలు వంటి పలు అంశాలపై ఈ సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది. సాంస్కృతిక గుర్తింపును పెంపొందించడం, సినిమాల్లో మహిళా పాత్రలకు ప్రాధాన్యత ఇవ్వడం పై వారిని ప్రత్యేకంగా అభినందించారు.
యష్, రిషబ్ శెట్టిలతో ప్రధాని మోడీ విందు
- టాకీస్
- February 13, 2023
మరిన్ని వార్తలు
లేటెస్ట్
- కంగువ ఎఫెక్ట్ పుష్ప 2 పై పడిందా.? అందుకే తమన్ ని తీసుకున్నారా..?
- గత BRS ప్రభుత్వంలా కాదు.. అధికారులపై ఎంపీ గడ్డం వంశీ సీరియస్
- AUS vs IND: భారత్‌కు పీడకల గుర్తు చేస్తున్న ఆసీస్ స్టార్ క్రికెటర్ భార్య
- అంతా తూచ్.. నేను ఒప్పుకోను: జైలు నుండి లేఖ రాసిన మాజీ ఎమ్మెల్యే పట్నం
- అరెస్టు చేసుకో అంటూ సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరిన మాజీ మంత్రి కేటీఆర్.
- దొడ్డు బియ్యం, కుళ్లిన కూరగాయలు పెడితే ఊరుకోం.. జైలు ఊచలు లెక్కపెట్టాల్సిందే: CM రేవంత్ వార్నింగ్
- కలెక్టర్ వచ్చినా తరిమి కొడదాం : దాడికి 2 రోజుల ముందు లగచర్లలో పట్నం నరేందర్ రెడ్డి
- కేసీఆర్, కేటీఆర్ సర్టిఫికేట్ మాకు అక్కర్లేదు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
- AUS vs IND: ఇదెక్కడి మాస్ ఫాలోయింగ్: కోహ్లీ ప్రాక్టీస్ చూడడానికి చెట్టెక్కిన అభిమానులు
- ఫోన్ ట్యాపింగ్ కేసు : మునుగోడు బైపోల్ వేళ రెండు ఫోన్ల ట్యాపింగ్
Most Read News
- Lucky Baskhar OTT: ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ సూపర్ హిట్ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!
- కార్తీక పౌర్ణమి రోజు దీపారాధన ఎలా చేయాలి.. తల స్నానం ఎలా చేయాలి.. రాత్రి సమయంలో ఏం చేయాలి..
- Secunderabad: హమ్మయ్య.. ఇక సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు సేఫ్‌గా వెళ్లి ట్రైన్ ఎక్కొచ్చు..!
- బీఎస్ఎన్ఎల్ యూజర్లకు శాటిలైట్‌తో సిగ్నల్స్
- డ్రంక్ అండ్ డ్రైవ్‌లో సిద్దిపేట ట్రాఫిక్ ACP వీరంగం
- ICC men's T20I rankings: రెండే మ్యాచ్‌లు.. 110 మందిని వెనక్కి నెట్టిన మిస్టరీ స్పిన్నర్
- కోటీశ్వరులైన 500 మంది స్విగ్గీ ఉద్యోగులు
- Ranji Trophy 2024-25: రంజీ ట్రోఫీలో సరికొత్త చరిత్ర.. ఒకే మ్యాచ్‌లో ఇద్దరు ట్రిపుల్ సెంచరీలు
- సుప్రీంకోర్టు తీర్పుపై స్పందించిన హైడ్రా కమిషనర్
- Kanguva OTT: ఓటీటీలోకి కంగువ.. భారీ మొత్తానికి డిజిటల్ రైట్స్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!