ఢిల్లీలోని మాధవ్ దాస్ పార్క్‌లో ధార్మిక్ లీలా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన విజయదశమి వేడుకల్లో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. వీరివురూ చేతుల్లో విల్లు, బాణం పట్టుకుని రావణ దహనం చేశారు. అంతకుముందు మోదీ, ముర్ము.. శ్రీరాముడు, లక్ష్మణుడి పాత్రలు పోషిస్తున్న కళాకారుల నుదుటిపై తిలకం రుద్దారు.
#WATCH | Delhi: President Droupadi Murmu and Prime Minister Narendra Modi attend #Dussehracelebrations at Madhav Das Park, Red Fort
— ANI (@ANI) October 12, 2024
(Source: DD News) pic.twitter.com/oCdh1i3EAb
#WATCH | Delhi: Effigies of Ravana, Meghnad and Kumbhakarna being burnt at Madhav Das Park, Red Fort as part of #Dussehracelebrations, in the presence of President Droupadi Murmu and Prime Minister Narendra Modi
— ANI (@ANI) October 12, 2024
(Source: DD News) pic.twitter.com/kpxmgPFLXI