న్యూఢిల్లీ, వెలుగు: ప్రముఖ నృత్యకారుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత గుస్సాడి కనకరాజు మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపం వ్యక్తం చేశారు. ఈ మేరకు శనివారం సోషల్ మీడియా ‘ఎక్స్’వేదికగా స్పందించారు. గుస్సాడి నృత్యానికి కనకరాజు చేసిన సమున్నతమైన సేవలను, అంకితభావాన్ని మోదీ కొనియాడారు. సాంస్కృతిక వారసత్వ చిహ్నలేవీ వాటి స్వాభావిక స్వరూపాన్ని కోల్పోకూడ దన్న కనకరాజు తపనను ప్రశంసిం చారు. ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
గుస్సాడి కనక రాజు మృతికి ప్రధాని మోదీ సంతాపం
- తెలంగాణం
- October 27, 2024
లేటెస్ట్
- ఎన్నికల వేళ ఆప్‌కు బిగ్ షాక్.. బీజేపీలోకి మాజీ ఎమ్మెల్యే, ఇద్దరు కౌన్సిలర్లు
- IND vs ENG: నలుగురు పేసర్లతో బట్లర్ సేన.. భారత్‌తో తొలి టీ20కి ఇంగ్లాండ్ జట్టు ప్రకటన
- స్టాక్ మార్కెట్ మంగళవారం మంటలు: రూ.8 లక్షల కోట్లు ఆవిరి
- ఏపీలో డీఆర్వో నిర్వాకం: రివ్యూ మీటింగ్ లో ఆన్లైన్ రమ్మీ గేమ్ ఆడుతూ బిజీ
- Allu Arjun: ఫ్యామిలీతో అల్లు అర్జున్.. ఫోటోలు షేర్ చేసిన భార్య స్నేహారెడ్డి
- IND vs ENG: టీమిండియాతో వైట్ బాల్ సిరీస్.. ఇంగ్లాండ్ వైస్ కెప్టెన్‌గా యువ క్రికెటర్
- ఛత్తీస్ గఢ్ ఎన్ కౌంటర్లో.. ఇద్దరు తెలంగాణ వాళ్లు మృతి
- Saif Ali Khan: ఆసుపత్రి నుండి హీరో సైఫ్ అలీ ఖాన్ డిశ్చార్జ్
- V6 DIGITAL 21.01.2025 AFTERNOON EDITION
- Akshay Kumar: అందుకే బిగ్‌బాస్ సెట్ నుంచి బయటికి వచ్చేశా.. మౌనం వీడిన హీరో అక్షయ్ కుమార్
Most Read News
- మీ SBI సేవింగ్ అకౌంట్ నుంచి రూ.236 కట్ అవుతున్నాయా..? కారణం ఇదే..!
- తిరుమల అన్నప్రసాదంలో మార్పులు.. టీటీడీ కీలక నిర్ణయం
- రేషన్‌కార్డుల లిస్టులో పేరు లేదా ? .. జనవరి 21 నుంచి మళ్లీ అప్లై చేస్కోండి
- 8ఏళ్ళ బాలుడికి గుండెపోటు.. భయపెట్టాలనుకుంటే.. ఏకంగా ప్రాణమే పోయింది..
- నాలుగు స్కీములకు ఇయ్యాల్టి నుంచి అప్లికేషన్లు
- Champions Trophy 2025: భారత జట్టులో ఆ ముగ్గురే మ్యాచ్ విన్నర్లు.. వారి ఆట చూడొచ్చు: పాక్ ఓపెనర్
- చేతికి పతంగ్.. కారులో కమలం..! తెలంగాణలో మారుతోన్న పొలిటికల్ ఈక్వేషన్స్
- యూజర్లకు షాకిచ్చిన జియో.. రూ.199 ప్లాన్‌పై వంద రూపాయలు పెంపు
- జూబ్లీహిల్స్‌లో రూ. 250 కోట్ల ల్యాండ్ కబ్జా..
- Rishabh Pant: ఆ జట్టు కొంటుందని భయపడ్డా.. ధోనీ సలహా మర్చిపోలేను: రిషబ్ పంత్